2024, జనవరి నాటికి భారత్‌లో టెస్లా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం ఇటీవల భారత ప్రభుత్వానికి లేఖరాసింది.
ఎలాన్ మస్క్ ప్రస్తుతం టెస్లాలో 23 శాతం వాటా ఉంది. అతని సంపదలో గణనీయమైన భాగం, దాదాపు మూడింట రెండు వంతులు, టెస్లా విజయంతో ముడిపడి ఉంది.
" ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్లైన్ సెన్సార్ షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయి. పాడ్ కాస్ట్ లు అందించే ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వేలం నిర్వహించే హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్ ప్రకారం, ప్రతీ లాట్‌కు ప్రారంభ బిడ్ ధర 25 డాలర్లుగా నిర్ణయించారు. కొనుగోలుదారుల ప్రీమియం 19 శాతం, అమ్మకపు పన్ను 8.63 శాతం ఉంటుంది.
ట్విట్టర్ పేరు మార్చడమేమో గానీ అది నా చావుకొచ్చిందంటున్నాడు క్రిస్టోఫర్‌ఓబీలే అనే ఓ యూజర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఎక్స్ అనే లోగోను ఎలాన్ మస్క్ శాని ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై ఆవిష్కరించాడు. అంతే కాదు దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. పబ్లిక్ ఇష్యూకు వచ్చిన కొత్త కంపెనీ షేర్ లాగా ఆ వీడియో దూసుకుపోయింది.
2006 మార్చి 21న అమెరికాలోని కాలిఫోర్నియాలో నలుగురు వ్యాపారవేత్తలు కలిసి ‘ట్విట్టర్’ ను స్టార్ట్ చేశారు. కేవలం ఎస్ఎంఎస్ ను పంపించుకోవడానికి దీనిన ఏర్పాటు చేయగా రాను రాను వరల్డ్ లెవల్లో ఫేమస్ అయింది.
ట్విట్టర్ లోగో మార్చాలి అనే ఉద్దేశ్యాన్ని 24 గంటల క్రితమే మస్క్ వెల్లడించారు..."ఎక్స్" అనే లోగోను డిజైన్ చేసి చూపించాలని తనను అనుసరిస్తున్న 149 మంది మిలియన్ నెటిజన్ల ను ఆయన కోరారు. ఆరు డిజైన్ చేసి పోస్ట్ చేయడం, వాటిలో ఒకదానిని మస్క్ ఎంపిక చేయడం వెంటనే జరిగిపోయాయి.
ట్విట్టర్ కు దాని సింబాలిక్ ఐకాన్ పిట్ట. నీలి రంగులో ఉండే ఆ పిట్ట ట్విట్టర్ కు తిరుగులేని స్థానాన్ని అందించింది. ట్విట్టర్ అంటే ఇంగ్లీషులో వాగుడుకాయ అని అర్థం. దాన్ని ప్రతిబింబించే విధంగానే పిట్టను లోగో లాగా వాడారు.
కానీ బ్లూ బర్డ్ ద్వారా ఆదాయం పెరడం లేదు. పైగా షిబా ఇను అనే కుక్క లోగోకు బాగా డిమాండ్ ఉండడంతో ఇక లోగో మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.