సాయి పల్లవి ని లీడ్ రోల్ లో పెట్టి ఆయన చేసిన ఫిదా సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడమే కాకుండా శేఖర్ కమ్ముల పేరు మరోసారి ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో నిలిచే విధంగా హైప్ ని తీసుకొచ్చాయి.
శృతిహాసన్ ధనుష్ ప్రేమకి ఐశ్వర్య విలన్ గా మారిందంటూ ధనుష్ పలువురు దగ్గర చెప్పినట్టు గా అప్పట్లో కోలీవుడ్ మీడియా వార్తలను ప్రచురించింది.ఇక దాంతో ధనుష్ చేసేదేం లేక శృతిహాసన్ ని వదిలేసి తన సినిమాలు తను చేసుకుంటూ వస్తున్నాడు..
తమిళ స్టార్ హీరో విజయ్ లేదా మరో స్టార్ హీరో అజిత్ సినిమాలతో మాత్రమే జాన్వీ కపూర్ తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టాలని ఆమె తండ్రి బోనీ కపూర్ ఆలోచన అని తెలుస్తుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్ ఇద్దరు పిల్లలను కన్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో కానీ గత ఏడాది వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూసింది.
బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ ఖాన్ దశాబ్దాలుగా ఫ్యాన్స్ ను తన సినిమాలతో అలరిస్తున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.
ఆయన మాట్లాడుతూ 'ధనుష్ నటించిన అసురన్ మూవీ లో ఒక డైలాగ్ నన్ను ఎంతో ఆకట్టుకుంది,నీ దగ్గర డబ్బులు, స్థలం, ఆస్తులు ఎన్ని ఉన్నా దోచేయొచ్చు, కానీ నీ దగ్గర ఉన్న విద్య ని మాత్రం ఎవ్వరూ దోచేయలేరు,అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ విన్నప్పటి నుండి నాకు విద్యార్థులకు ఎదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తూ ఉండేది, ఈరోజు ఆ సమయం వచ్చింది కాబట్టి చేస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.
Trisha: నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా చేతినిండా క్రేజీ మూవీస్ తో కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తుంది త్రిష.ఈమె ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మరో మూడు రోజుల్లో తెలుగు , తమిళం , హిందీ మరియు మలయాళం బాషలలో విడుదల కానుంది. ఈ సందర్భం గా మూవీ టీం మొత్తం హైదరాబాద్ లో ప్రొమోషన్స్ లో పాల్గొంది. హీరోయిన్ […]
Dhanush ‘Sir’ collections : తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో పరిచయం అవుతూ తెరకెక్కిన ‘సార్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.కేవలం ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సంచలనం సృష్టించింది.ఇక తర్వాత నాల్గవ రోజు నుండి లాభాల బాటలో నడుస్తూ ఇప్పటికీ డీసెంట్ […]
Tomorrow NTR-Dhanush movie starts : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమాల హవా ఊపందుకుంది.ఒకప్పుడు సీనియర్ హీరోలు మరియు నేటి తరం హీరోలు కలిసి ఒక సినిమాలో నటించేవారు.కానీ ఇప్పుడు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసేస్తున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యాలంటే దర్శకనిర్మాతలు భయపడేవారు.కానీ #RRR మూవీ సక్సెస్ తర్వాత ప్రతీ మేకర్ లోను మల్టీస్టార్ర్ర్ చేసే ధైర్యం వచ్చింది.సరికొత్త కాంబినేషన్ కోసం మన దర్శక […]
Sir Collections : ఈ ఏడాది తమిళ హీరోల సినిమాలు మన టాలీవుడ్ లో తెగ ఆడేస్తున్నాయి.మొన్నీమధ్యనే సంక్రాంతి కానుకగా విడుదలైన తమిళ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’ చిత్రం సూపర్ హిట్ గా నిలవగా, రీసెంట్ గా విడుదలైన ధనుష్ ‘సార్’ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.చదువు యొక్క గొప్పదనం ని తెలియచేస్తూ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని […]