ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
నాగ చైతన్య నుండి దీనికి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.ఒకవేళ ఒప్పుకొని విక్రమ్ కె కుమార్ అనుకున్నట్టుగా రెండవ భాగానికి హైప్ రప్పించి సూపర్ హిట్ చెయ్యగలిగితే మాత్రం చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు.ఇక కస్టడీ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే, ఈరోజుకు ఈ చిత్రం విడుదలై 5 రోజులు పూర్తి చేసుకొని ఆరవ రోజులోకి అడుగుపెట్టింది.
ఆఫీసర్ , వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, థాంక్యూ, ఏజెంట్ మరియు రీసెంట్ గా 'కస్టడీ' ఇవన్నీ ఇంగ్లీష్ టైటిల్స్. ఈ టైటిల్స్ సెంటిమెంట్ కారణంగానే అక్కినేని సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. నేటివిటీ కి దగ్గరగా లేకుండా ఇష్టమొచ్చిన టైటిల్స్ పెడితే జనాలు చూడరు అనే విషయం ఈ కుటుంబ హీరోల రీసెంట్ చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది.
రెండవ రోజు 80 లక్షల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, మూడవ రోజు 70 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు మరియు మూడవ రోజు 50 శాతానికి పైగా వసూళ్లు డ్రాప్ అయ్యింది అన్నమాట. ఇది మూవీ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ కి ఏమాత్రం మంచింది కాదు. అలా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాలను కూడా కలిపి ఈ చిత్రం 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని సమాచారం.
మొదటి రోజు వసూళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే రెండవ రోజు నుండి అయిన డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడితే ఈ సక్సెస్ మీట్ పెట్టడం లో ఒక అర్థం ఉంది.కానీ అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు కేవలం 70 లక్షల షేర్ వసూళ్లు మాత్రమేనట.
వరకు బిజినెస్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం కి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే 15 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే రాబట్టింది. అంటే షేర్ కనీసం రెండు కోట్ల రూపాయిలు కూడా వచ్చి ఉండదు. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్ ఇది అని చెప్పొచ్చు.
కస్టడీ చిత్రానికి మార్కెట్ లో పెద్ద హైప్ లేకపోవడం తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రం గానే జరిగాయట. ఇక డివైడ్ టాక్ రావడం తో మ్యాట్నీస్ కి మార్నింగ్ షోస్ తో పోలిస్తే 50 శాతం కి పైగా డ్రాప్స్ పడ్డాయట.
మంచి టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్న 'కస్టడీ' చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలైంది. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ కి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేము కానీ, ఓపెనింగ్స్ మాత్రం 'ఏజెంట్' కంటే తక్కువే వచ్చేట్టు అనిపిస్తుంది.
యూఎస్ లో కస్టడీ చిత్రం ప్రీమియర్స్ ముగిశాయి. ట్విట్టర్ వేదికగా చిత్రం ఎలా ఉందో ఆడియన్స్ తమ స్పందన తెలియజేస్తున్నారు. పారిపోయిన ఓ ఖైదీని కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసేందుకు ఒక కానిస్టేబుల్ పడే ఇబ్బందుల సమాహారమే కస్టడీ మూవీ.