కాంగ్రెస్ మేనిఫెస్టోకు ఆకర్షితులైన యువత, నిరుద్యోగులు, విద్యార్థులు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పట్టం కట్టారు. ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కొలువు దీరింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రేవంత్ రెడ్డిని స్మిత సబర్వాల్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, ప్రియాంక వర్గీస్ ఇంతవరకు కలవలేదు. అయితే ఆ అధికారులు మొత్తం గత ప్రభుత్వంలో కీలక శాఖలను పర్యవేక్షించారు.
కెసిఆర్ ప్రభుత్వం ఏడుగురు సలహాదారులను నియమించుకుంది. వివిధ విభాగాల్లో ప్రత్యేక అధికారులను నియమించింది. వారందరినీ ఉద్వాసన పలుకుతూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఏపీలో సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థిగా చంద్రబాబు ఉన్నారు. కెసిఆర్ కు జగన్ సన్నిహితుడు. గత ఎన్నికల్లో జగన్కు సహకారం అందించారు. ఈ లెక్కన కెసిఆర్, జగన్కు చంద్రబాబు ఉమ్మడి శత్రువు.
ప్రకటన విషయం అలా ఉంచితే గులాబీ బాస్, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో ఏముంది అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా కొనసాగనిస్తారా.. లేక మధ్యలోనే దించుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయస్థాయిలో బిజెపి, కాంగ్రెస్ వైరి వర్గాలుగా ఉన్నాయి. దశాబ్దాల వైరం వారిది. ఈ తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నది బిజెపి అభిప్రాయం.
తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ మార్చారు. ఏపీ తో పాటు ఒడిశా, మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలని చూశారు. కొంతమంది నేతలను సైతం పార్టీలో చేర్చుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి అమెరికాలో అనేక మంది స్నేహితులు, అభిమానులు ఉన్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల జగదీశ్వర్‌రెడ్డి, రవి పొట్లూరి మరి కొందరు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు.
మల్కాజ్ గిరి అసెంబ్లీ స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని కారణంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు.
కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాకే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. కేసీఆర్ పై వ్యతిరేకత అంతా కాంగ్రెస్ వైపు మళ్లింది. ఇక్కడ లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. వ్యక్తి లేకుండా పార్టీ లేదు. వ్యక్తి వల్లనే అధికారం సాధ్యమవుతుంది.