Telangana BJP: రెండు సార్లు అధికారం పంచుకున్న కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కష్టమేనంటున్నారు. ఇక దూసుకొస్తున్న బీజేపీని అదుపు చేయడం కేసీఆర్ కు కానకష్టం అవుతోంది. పాదయాత్రతో కదులుతున్న ‘బండి’పాదానికి బీజేపీకి ఊపు వస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు నెలకొంటున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అధికార టీఆర్ఎస్ను ఓడించి.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయ దండు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు […]
నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ అగ్రనటుడు. అలాగే రాజకీయ నాయకుడు కూడా.. టీడీపీ తరపున హిందూపూర్ నుంచి రెండుసార్లు గెలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి వేవ్ ను తట్టుకొని నిలబడి మరీ హిందూపూర్‌లో తన సీటును గెలుచుకున్నారు. టిడిపి పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా కూడా బాలక్రిష్ణ కొనసాగుతున్నారు. ప్రస్తుతం అతను సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాజకీయ నాయకుడిగా పెద్దగా బయట కనిపించడం లేదు. ఇప్పటికే ఆయన సీరియస్ లేని రాజకీయ నాయకుడిగా విమర్శలు […]
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అదిలాబాద్ లో మంగళవారం రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ తరుపున సీఎం అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆదివీసీలను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. పోడు భూములపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఆదివాసీలను పులి భయం చూపెట్టి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ తీరే వేరు. ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయినా పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో అదే నిర్లక్ష్యం. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాల్లో మునిగిపోతుంటే ఆ పార్టీ మాత్రం అభ్యర్థుల కోసం వేట సాగిస్తుంటుంది. పోనీ.. రాష్ట్ర నాయకత్వాల నుంచి ఫైనల్ చేసిన అభ్యర్థులను ఓకే చేసేందుకు కూడా దేశ నాయకత్వం తాత్సారం చేస్తూనే ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుండగా నెమ్మదిగా అభ్యర్థులను ప్రకటించి […]
తమిళనాడులో త్వరలోనే ఎన్నికల శంఖారావం మోగనుంది. దీంతో తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ అందుకు తగ్గట్టుగా సన్నహాలు చేసుకుంటున్నాయి. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు ఇప్పటికే పొత్తులపై క్లారిటీకి వచ్చాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను కూడా ప్రారంభించాయి. దేవుడి శాసిస్తే.. అరుణాచలం పాటిస్తాడు.. అని చెప్పే రజనీకాంత్ పార్టీ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనేది సస్పెన్స్ థ్రిలర్ ను తలపిస్తోంది. ఎన్నికల్లో […]
నోరున్నవాడిదే ఇప్పుడు లోకం.. ఆ నోరు లేకుంటే వెనుకబడి పోతాం.. ఆ నోరు సోషల్ మీడియా కావచ్చు. లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు.. వెబ్ మీడియాను కావచ్చు. ఒక ప్రచారాన్ని అదే పనిగా రిపీట్ చేస్తుంటే నిజంగానే అదే జరిగిపోతుంటుంది. దాన్నే గోబెల్స్ ప్రచారం అంటుంటారు. తాజాగా తెలుగు మీడియాలో ఒక వార్త విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నాడో లేక ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారో కానీ.. రేవంత్ […]
తెలంగాణ రాజకీయంలో ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు.. ఇలా అందరూ తమ తరువాత తమ వారుసులే రాజకీయాల్లోకి రావాలని.. వారే అధికారం చేపట్టాలని కలలుగంటున్నారు. అదే ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి.. యువతకు మార్గాలను లేకుండా చేస్తోందన్న ఆవేదన ఉంది. Also Read: దేవుడి కోసం టీఆర్ఎస్ లో ఫైట్? టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తోంది. అయితే ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఇప్పుడు […]
సమయం, సందర్భాన్ని బట్టి ప్రాధాన్యం మారిపోతుంది. పిల్లనిస్తాం అన్నపుడు పెళ్లి చేసుకుంటే అల్లుడికి వుండే గౌరవం వేరు, కోరి పిల్ల కావాలని చేసుకుంటే దక్కే మర్యాదలు వేరుగా ఉంటాయి. బీజేపీ-జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. 2014 ఎన్నికలలో టీడీపీతో జతకట్టి దెబ్బ తిన్న బీజేపీ, 2019 ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం చేసింది. పవన్ అప్పుడు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపలేదు. అలాగే బీజేపీ పార్టీపై మరియు ప్రధాని అభ్యర్థి […]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ద్వారా 2023 ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఒంటరివారయ్యారా? అవుననే అనిపిస్తున్నది. ఆయన అభ్యర్థిత్వం పట్ల పార్టీలో సానుకూలత కరువు కాగా, రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది. ఈ పదవి కోసం చిరకాలంగా ప్రయత్నం చేస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి తొలినుండి పార్టీలో ఉంటున్న వారికే ఈ […]