తెలంగాణలో పవన్ పార్టీ జనసేన పోటీ.. పవన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను చూడొచ్చు.
1995లో తొలిసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి ఆయన అధికారంలో ఉన్న 2004 వరకు.. యాట కరువు పరిస్థితులే. రాష్ట్రంలో మూడో వంతు కరువు ఛాయలే.
ఈ కేసులో చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ చేశారు.
ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. రాయలసీమలో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. కోస్తా జిల్లాల్లో సైతం యాత్ర దిగ్విజయంగా జరిగింది.
ప్రస్తుతం చంద్రబాబు అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు పలువురు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నేత కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం ఏపీలో అధికార వైసిపి, విపక్ష టిడిపి, జనసేనలకు మాత్రమే చోటుంది. జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు అంతంత మాత్రమే. ఇప్పుడున్న వైసీపీలో కాంగ్రెస్ నేతలే అధికం.
తెలంగాణలో అధికార బి.ఆర్.ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అధికార బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ పేరిట నిర్వహించిన కృతజ్ఞత సభకు వేలాది మంది తరలి వచ్చారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
2021 లో అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో గోల్మాల్ జరిగిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి కి ఫిర్యాదు చేశారు. దీనిపైన సిఐడి విచారణ పూర్తి చేసింది.
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో పార్టీ నిర్వీర్యం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారినా రేవంత్ రెడ్డి చంద్రబాబు విషయంలో సానుకూల దృక్పథంతోనే వ్యవహరిస్తున్నారు.