తెలంగాణలో మిగతా సామాజికవర్గాలు కూడా స్థానిక అభ్యర్థి, పార్టీ, కలిగిన లబ్ధి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందో నిర్ధారించేకుని విడిపోయే అవకాశం కనిపిస్తుంది.
విద్యతోపాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్’, ‘నో రిలీజియన్’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులాన్ని, మతాన్ని వదులుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను వెలువరించింది.
తొలిరోజు జగనన్న సురక్ష కార్యక్రమం వివరాలను వెల్లడిస్తూ మంత్రి మేరుగ నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తున్నట్టు తెలిపారు.
అందుకే వారు పునరాలోచనలో పడ్డారు. జనసేన వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జనసేనపై కాపు కులముద్ర వేసి అడ్డుకట్ట వేయాలని వైసీపీ చూస్తోంది. దానిని గమనించిన పవన్ వారాహి యాత్రలో దీనిపై గట్టిగానే క్లారిటీ ఇస్తున్నారు.
ఒక యువకుడు తనకు అత్యవసరమైన పని ఉండడంతో తన స్నేహితుడి కారును అడుగుతాడు. ఆ కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాదు. విసిగి వేసారి పోయి తన స్నేహితుడి సహాయం కోరతాడు. దీంతో అతడు వచ్చి ఇతడు మనకులపొడే, వెంటనే స్టార్ట్ కా అనే ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాడు. దీంతో కారు వెంటనే స్టార్ట్ అయిపోతుంది.