రెండో రోజు దారుణంగా వసూళ్లు పడిపోయాయి. 50 శాతానికి పైగా డ్రాప్ కనిపించింది. సెకండ్ డే స్కంద కేవలం రూ.3.50 కోట్ల షేర్ రాబట్టింది. మూడో రోజు నిలకడగా ఉన్నాయి. పెద్దగా డ్రాప్ కాలేదు.
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ప్రభాస్ 'ఆదిపురుష్' డైలీ కలెక్షన్స్ కంటే కూడా ఈ చిన్న సినిమా ఎక్కువ రాబడుతుండడం విశేషం. 'ఆదిపురుష్' చిత్రానికి 5 వ రోజు దాదాపుగా 2 కోట్ల 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ 'బేబీ' చిత్రానికి 5 వ రోజు 2 కోట్ల 90 లక్షణాలు రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
దానికి తగ్గట్టుగా రాలేదు కాబట్టే అంచనాలను అందుకోలేదు అంటూ కామెంట్ చేసున్నారు ట్రేడ్ పండితులు. అలా రెండు రోజులకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగింది.
మొదటి రెండు రోజులకు కలిపి ఆరు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది, ఇక రాబొయ్యే రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఈ వీకెండ్ వసూళ్ల మీద ఆధారపడి ఉంటుంది.
ఈ చిత్రానికి మొదటి రోజు కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలలో హౌస్ ఫుల్స్ పడే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ తొలిప్రేమ చిత్రం ఈ నెల 30 వ తారీఖుతో విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రాండ్ గా మరో రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాబొయ్యే రోజుల్లో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇండస్ట్రీ ని ఒకప్పుడు షేక్ చేసి ఎన్టీఆర్ ని తిరుగులేని మాస్ హీరో గా నిలబెట్టిన ఒక సినిమాకి రీ రిలీజ్ లో ఇంత తక్కువ వసూళ్లు రావడం ఏంటో అని నందమూరి అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
మొదటి రోజు వసూళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే రెండవ రోజు నుండి అయిన డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడితే ఈ సక్సెస్ మీట్ పెట్టడం లో ఒక అర్థం ఉంది.కానీ అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు కేవలం 70 లక్షల షేర్ వసూళ్లు మాత్రమేనట.
వరకు బిజినెస్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం కి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే 15 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.