ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రష్మికకు బాగా అలవాటు అయిందనే టాక్ ను సంపాదించింది రష్మిక. కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఈ షోలో పాల్గొన్న రణవీర్ ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ చేసానని.. ఆమెతో విడిపోయిన తర్వాతనే దీపికను కలిశాను అని తెలిపారు. అయితే ఆ ప్రముఖ హీరోయిన్ ఎవరో కాదు...
ఓ క్రికెటర్ తో దీపికా డేటింగ్ చేస్తుందని గతంలో చాలా పుకార్లు వచ్చాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరో కాదు ధోనీ అని తర్వాత క్లారిటీ వచ్చింది.
కాగా రామాయణం మూవీ మూడు భాగాలుగా విడుదల కానుందట. ఇక రాముడిగా ప్రధాన పాత్ర రన్బీర్ కపూర్ నటించే అవకాశం కలదంటున్నారు.
సాయి పల్లవి కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది. మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ అయ్యింది. ప్రేమమ్ సూపర్ హిట్ కాగా సాయి పల్లవి వెలుగులోకి వచ్చింది.
వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాకుండా చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లి కి హాజరయ్యే అందరి మొబైల్ ఫోన్స్ కెమెరాకు ఒక నల్లటి స్టిక్కర్ అంటించారని,
రాయల్ గ్లిట్జ్ కోసం ఏషియన్ పెయింట్స్ యొక్క తాజా వాణిజ్య ప్రకటన ప్రత్యేకంగా నిలిచింది. వారి ఉత్పత్తి యొక్క ఆకర్షణపై మాత్రమే ఆధారపడకుండా, వారు దీపికా పదుకొణె మరియు కరణ్ జోహార్ ప్రపంచంలోకి వీక్షకులను ఆకర్షించే అద్భుతమైన కథనాన్ని అల్లారు.
అంతేకాకుండా ఎన్నో కోట్ల రెమ్యునరేషన్ ఇస్తాము అన్నా కానీ కొన్ని అడ్వటైజ్మెంట్ లు చేయడానికి అలానే కొన్ని పాత్రలు చేయడానికి ఒప్పుకోలేదు సాయి పల్లవి. ఈ నేపథ్యంలో తాను డబ్బుకి అంతగా విలువ ఇవ్వదా అనే విషయం పైన చర్చ రాగా అందుకు సమాధానం చెప్పింది ఈ హీరోయిన్.
తెలుగు తమిళ మలయాళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె త్వరలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని నార్త్ మీడియా కోడై కూస్తోంది.
తెలుగు ఇండస్ట్రీ ఆమెను వదిలేసిందో, లేక ఆమె ఇండస్ట్రీని వద్దనుకుందో గాని ఆమెలో పూర్తి నటిని ఆవిష్కరించే పాత్ర ఇటీవల కాలంలో రాలేదు.