అలా ప్రొమోషన్స్ చేస్తున్నందుకు కానీ సదరు బ్రాండెడ్ కంపెనీ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని కుమ్మరిస్తున్నారు. అలా ప్రొమోషన్స్ ద్వారా కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి ఈ స్టోరీ లో చూద్దాము.