ఏపీలో ప్రజామోదంతో గెలిచిన జగన్ కు సీబీఐ కేసులు వీడడం లేదు. ఇవి చాలవన్నట్టు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు మరింత బిగుసుకుంటోంది. ఇప్పుడు తన వారిని కేసుల బారి నుంచి కాపాడుకోవడం జగన్ కు పెద్ద టాస్కుగా మారిపోయింది.
BJP Vs KCR : భారత రాష్ట్ర సమితి పేరుతో దేశ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్.. తనను ప్రతిపక్ష పార్టీలకు చైర్మన్ గా నియమిస్తే.. 2024 లో ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు మొత్తం బరాయిస్తాడు” అని ఈమధ్య ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చెప్పాడు కదా.. దీంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తోంది.. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కెసిఆర్ దగ్గర అంత డబ్బు ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం […]
BJP Vs KCR : తెలంగాణలో ఈసారి ఎలాగైనా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గద్దె దించాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇక కేసీఆర్ కూడా కేంద్రంలో బీజేపీని ఓడించాలని పావులు కదుపుతున్నారు. ఇరు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ఇటు తెలంగాణ, అటు జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వొద్దన్న లక్ష్యంతో కేసీఆర్ వేస్తున్న ఎత్తులకు కమలనాథులు కూడా పైఎత్తు వేస్తున్నారు. తెలంగాణలో ముందస్తుకు వెళ్లాలన్న కేసీఆర్‌ను అడుగు ముందుకు వేయకుండా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు […]
BJP vs KCR: దేశంలోని పవర్ ఫుల్ వ్యక్తులంతా హైదరాబాద్ కు వస్తే అది మన భాగ్యనగారికి ఎంత గొప్పతనం. ప్రధాని మోడీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కేంద్రమంత్రులు, మొత్తం కేబినెట్, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ వచ్చి హైదరాబాద్ లో విడిది చేస్తే అది మన నగరానికి ఎంత గొప్ప గౌరవం. అంతటి మౌళిక వసతులు, సదుపాయాలు ఢిల్లీ తర్వాత మన దగ్గర ఉన్నాయని తేటతెల్లం అవుతుంది కదా. అతడి గొప్ప అవకాశాన్ని […]
-రా రైస్ పక్కా కొంటాం…. రైతులను ఆదుకోవడం మా బాధ్యత – తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదు -దేశమంతా ప్రొక్యూర్ మెంట్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు చేయం -పార్లమెంట్ సాక్షిగా గతంలోనే ఈ విషయాలన్నింటిపై సమాధానం చెప్పిన – కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ – రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు తెరలేపారని బండి సంజయ్ మండిపాటు BJP vs KCR : […]