యూరోపియన్ హార్ట్ జనరల్ లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. పెద్దవారు రోజుకు కనీసం 9 నుంచి 9.30 గంటలు కూర్చుంటున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక రుగ్మతలతో బాధపడుతూ ఉంటాడు. కానీ నేటి కాలంలో ప్రతి ఒక్కరూ నిద్ర సమస్యతో బాధపడుతున్నారు. కొందరు పనుల ఒత్తిడి వల్ల సుఖ నిద్ర పోలేరు.
వయసును బట్టి నిద్ర సమయాలు తెలుసుకుంటే అతి నిద్రకు అడ్డుకట్ట వేయచ్చంటున్నారు నిపుణులు. తద్వారా ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చంటున్నారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఎవరికి ఎన్ని గంటలు నిద్ర అవసరమంటే..
మన మూత్రం చిక్కగా, పలుచగా వస్తుంటే ఆరోగ్యంగా లేరని అర్థం. నిద్ర లేచిన తరువాత నోటి నుంచి దుర్వాసన వస్తే కూడా ఆరోగ్యం దెబ్బతిన్నట్లే.
యువకులకు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య సమయం సరైనది. ఉదయం 5-6 మధ్య లేవాలి. పెద్దలు నిద్రించడానికి ఉత్తమమైన సమయం రాత్రి పది నుంచి 11 గంటల మధ్య పరిగణించబడుతుంది. వీళ్ళు కూడా ఆరు గంటలకు లేవాలి. పిల్లలు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోయేలా చేయాలి.
గురకను నివారించుకునే మార్గాల్లో రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. గొంతు, నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువగా నీరు తాగడం, ప్రతి రోజు ఉదయం ఇరవై నిమిషాల పాటు యోగా చేయడం వంటి అలవాట్లు చేసుకుంటే గురక దూరం కావడం జరుగుతుంది.
రాత్రి నిద్రలో మనకు ఎవరో మన మీద కూర్చుని మన గొంతు పిసికినట్లు అనిపిస్తుంది. దీంతో మనం భయంతో అరవాలని అనుకుంటాం. కానీ మన గొంతు కూడా పెకలదు
Sleep: ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి వెన్నంటుకుంటూనే కన్నంటుకుంటుంది. కానీ కొందరు మాత్రం ఎంతకూ నిద్ర పోరు. అర్ధరాత్రి వరకు మేల్కొనే ఉంటారు. అటు ఇటు పక్క బొర్లిస్తూ నరకయాతన పడతారు. అయినా నిద్ర పట్టదు. ఇలాంటి వారికి అనారోగ్యాలు రావడం ఖాయం. అందుకే ప్రతి మనిషి రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోకపోతే ఇబ్బందులు వస్తాయి. దీని కారణంగా నిద్ర లేమి సమస్యకు పరిష్కారం చూసుకోవాల్సిందే. […]
Sleep : మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. నిద్ర పోయే భంగిమ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మనం రోజు చేసే దైనందిన కార్యక్రమాలతో బిజీగా ఉంటాం. దీంతో మనం చేసే పనుల విషయంలో శ్రద్ధ తీసుకోం. కానీ మనం చేసే పనులు కూడా మనకు మేలు చేస్తాయి. అంటే సరైన విధంగా పనులు చేస్తే దాని ఫలితాలు కూడా మనకు చక్కగా అందుతాయి. దీంతో మనకు నెగెటివ్ కంటే పాజిటివ్ ఎక్కువగా వస్తుందనడంలో […]
Sleep : మనకు సహజంగా నిద్ర కావాల్సిందే. తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే. ఇవి రెండు సమభాగాలుగా ఉంటేనే మనిషికి ఆరోగ్యం. లేదంటే అనారోగ్యమే. జబ్బులు చుట్టుముడతాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో మనకు నిద్ర ప్రాముఖ్యత తెలుస్తోంది. అయితే పడుకునే విధానం కూడా మనకు మంచి రక్షణ కలగజేస్తుందని ఎంతమందికి తెలుసు. నిజమే పడుకునే స్టైల్ కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మనకు ఆరోగ్యం […]