ఈడిస్ దోమలను జన్యుపరంగా సవరించడం.. తర్వాత వాటిని అడవిలోకి విడుదల చేయడం ఇది మొదటిసారి కాదు. దశాబ్దాల క్రితం నుంచే పరిశోధకులు ఈ విధమైన ప్రయోగాలు చేస్తున్నారు.
అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ తెలుసు కదా! అతడు మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్ అనే ఆమెతో కొన్నాళ్లుగా కలిసి ఉంటున్నాడు.
ఇక భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతం అదాని, అంబానీ సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో టాప్ 20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకుపోయింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారాయి. వీటిని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ తన పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్ల ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డేటా రికార్డులను సంపాదించి ఈ విషయాలు బయటకు తెచ్చినట్లు పేర్కొంది. ధనవంతుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు విస్తుగొలుపుతాయి. అమెరికా పన్ను వ్యవస్థ చాలా పటిష్టమైందన్న […]
మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్. ఆయన జీవితంలో సైతం చీకటి కోణం ఉన్నట్లు తేలింది. సహోద్యోగిణితో సాగించిన రాసలీల ఫలితమే విడాకులని ఓ కథ ప్రచారంలో ఉంది. అయితే ఇవేవీ కాదని వారు పరస్పర సమ్మతంతోనే విడాకులు తీసుకున్నారని మరో కథనం. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఎవరికీ తెలియదు. మహానుభావుల జీవితాల్లో కూడా చీకట్లు కమ్మే చేదు నిజాలు ఉంటాయనేది సత్యం. అపర కుబేరుడిగా, దానకర్ణుడిగా పేరున్న బిల్ గేట్ ఓ మహిళకు […]
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ 65 ఏళ్ల వయసులో తన భార్యతో విడాకులు తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. 27 ఏళ్ల పాటు భార్య మిలిందాతో సంసారం చేసి ప్రపంచవ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్ తో కోట్ల రూపాయలు వితరణ చేసిన ఈ అన్యోన్య జంట విడిపోవడం షాకింగ్ మారింది. అయితే అంత ప్రేమ ఉన్న వీరిద్దరూ ఎందుకు విడిపోయారన్న కారణం మాత్రం బయటకు రాలేదు. తాజాగా అది బయటకు వచ్చింది. మిలిందా కంటే ముందు బిల్ గేట్స్ […]
కృష్ణా రామా అంటూ ఈ వృద్ధాప్యం ఒకరినొకరు తోడుగా నీడగా ఉండాల్సిన వేళ ఈ అపరకుబేరుల జంట విడాకులు తీసుకోవడం.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది. బిల్ గేట్స్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు కాగా.. మెలిందా వయసు 56 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా తోడుంటారు.కానీ వీరిద్దరూ విడాకులు తీసుకోవడం షాక్ కు గురిచేసింది. దాదాపు 27 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి తెరపడింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ కు, ఆయన […]
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దంపతులు ప్రపంచానికి షాకింగ్ న్యూస్ చెప్పారు. తమ 27 సంవత్సరాల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టు వెల్లడించి అందరినీ నివ్వెరపరిచారు. ఈ మేరకు వారిద్దరూ ట్విటర్ ద్వారా సంయుక్త ప్రకటన చేశారు. ప్రస్తుతం బిల్ గేట్ వయసు 65 సంవత్సరాలు. ఆయన భార్యత మెలిందా వయసు 56 ఏళ్లు. సోషల్ మీడియాలో వారు వెల్లడించిన ప్రకటన ఏమంటే.. ‘‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలనే […]
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. అని అక్కినేని నాగేశ్వర్ రావు ‘దేవదాసు’ సినిమాలో పాటపాడారు. అవునండీ.. కుడి ఎడమైతే పొరపాటు లేదని ప్రతీఒక్కరు తెలుసుకోవాలి. చిన్నతనంలో పిల్లలు ఎడమచేతితో పనులు చేస్తే చాలామంది అది కీడుగా భావిస్తుంటారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎడమచేతితో పనులు చేయకుండా శతవిధలా ప్రయత్నిస్తుంటారు. అయితే కుడిచేతిని ఉపయోగించే వారికంటే ఎడమచేతిని ఎక్కువ ఉపయోగించే వారే చాలా ప్రభావంతంగా ఉంటారని తేలింది. Also Read: భారత మీడియా ఫేక్ న్యూస్ […]
ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించే సత్తా భారత్ కే ఉందనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాయి. తాజాగా మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా భారత్ పైనే ఆశలు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా వాక్సిన్ అందించే సత్తా ఒక్క భారత్ కే ఉందని కితాబిచ్చారు. భారత్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉందని గుర్తుచేశారు. భారతదేశం కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తే ప్రపంచమంతా బతుకుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా […]