రేసులో వెనకబడ్డారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క మెగా హీరో మాత్రం బ్లాక్ బస్టర్లు సాధించారు.
చాలా ఏరియాల్లో నిర్మాత అనిల్ సుంకర భోళా శంకర్ ని సొంతగా విడుదల చేశారు. దాంతో నష్టాల తీవ్ర మరింత ఎక్కువగా ఉందని సమాచారం. మొత్తం ఆయనే భరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనిల్ సుంకర అసెట్స్ అమ్మకానికి పెట్టారని కథనాలు వెలువడుతున్నాయి.
ఇండిపెండెన్స్ డేను భోళా శంకర్ ఉపయోగించుకోలేకపోయింది. 6 రోజులకు భోళా శంకర్ వరల్డ్ వైడ్ షేర్ దాదాపు రూ. 27 కోట్లు. రూ. 79 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసిన భోళా శంకర్ మరో రూ. 52 కోట్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. అది అసాధ్యం కాబట్టి భోళా శంకర్ భారీ నష్టాలు మిగల్చనుంది.
వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో తనను ఫ్యాన్స్ అలాగే చూడాలనుకుంటారని భావించి మెగాస్టార్ తన తర్వాతి సినిమాలు అలాగే ప్లాన్ చేశారు. కానీ రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ దారుణమైన పరాజయాన్ని చూడటంతో చిరంజీవి మరోసారి ఆలోచనలో పడ్డాడు.
భోళా శంకర్ 4 రోజులకు రూ. 26 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టింది. నేడు ఇండిపెండెన్స్ డే. సెలవు దినం కాగా భోళా శంకర్ వసూళ్లు కొంత మెరుగయ్యే అవకాశం కలదు. మొదటి వారం ముగియకుండానే భోళా శంకర్ బాక్సాఫీస్ జర్నీ ముగిసింది.
చిరంజీవి గారితో నేను మరో సినిమా తీస్తున్నానని’ వాట్స్ అప్ చాట్ లో అనిల్ సుంకర తెలియజేశారు. ఈ రెండు వార్తల్లో ఏది నిజమో తెలియక జనాలు తికమక పడుతున్నారు.
. ట్రెండ్ చూస్తుంటే భోళా శంకర్ రూ. 50 కోట్ల షేర్ వసూలు చేయడం కూడా కష్టమే. ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలతో అనిల్ సుంకర పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్...
చిరంజీవి రోజా హీరో హీరోయిన్లుగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన బిగ్ బాస్ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ అందుకుంది.
వేదాళం లాంటి మంచి సినిమాలను రీమేక్ చేయడం తప్పుకాదని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు అందరినీ ఒప్పించే ప్రయత్నం చేసినా.. ఆయన నిర్ణయం పట్ల మెగా ఫ్యాన్స్ పూర్తి స్టైల్ లో అసంతృప్తిగా ఉన్నారు.
ఒకప్పటి సూపర్ హిట్ మూవీ రౌడీ అల్లుడులో చిరంజీవి చెప్పిన హిందీ డైలాగులు, తెలంగాణ యాస సూపర్ హిట్టయ్యాయి. ముంబైలో టాక్సీవాలా చిరు చెప్పిన హిందీ డైలాగులు, తెలంగాణ యాస అప్పట్లో జనాల్లో మార్మోగాయి.