సాయంత్రం 4 గంటల నుండి భోళా శంకర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్, చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు. భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. అజిత్ హీరోగా నటించిన ఆ మూవీ భారీ విజయం సాధించింది. దీంతో భోళా శంకర్ తో చిరంజీవి బాక్సాఫీస్ షేక్ చేస్తారని ఫ్యాన్ ఫిక్స్ అయ్యారు.
మణిశర్మ కొడుకు మహతి సాగర్ అందించిన మ్యూజిక్ అందరికీ బాగా నచ్చింది. ఈ పాటతో పాటుగా సినిమాలో మరో రెండు పాటలు అద్భుతంగా వచ్చాయట.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం 'భోళా శంకర్' . తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ 'వేదలమ్' చిత్రానికి ఇది రీమేక్. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.