రిలీజ్ అయిన రోజు తప్ప మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ విపరీతంగా పడిపోయాయి. తమిళ్ లో విడుదలైన వేదాళం చిత్రం కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు పూర్తయ్యేసరికి డిజాస్టర్ గా మిగిలింది.
చిరంజీవి తమన్నాని ప్రశంసించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరియు దీని గురించి విన్న తర్వాత ఆన్లైన్లో సినీ అభిమానులు సైతం తమన్నాను ప్రశంసిస్తున్నారు.
తాజాగా విడుదల చేసిన ‘భోళాశంకర్’ ట్రైలర్ చూస్తే మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. కొందరు నెటిజన్లు, ఫ్యాన్స్ అయితే ఇది వాల్తేరు వీరయ్య , ఠాగూర్ ఇతర ఇదివరకే చిరంజీవి చేసిన సినిమాలను పోలి ఉందని కామెంట్ చేస్తున్నారు. సో చిరంజీవి రిమేక్ ల విషయంలో పునరాలోచించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
భోళా శంకర్ ట్రైలర్ చూశాక చిరంజీవి మార్క్ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. అయితే చెల్లి సెంటిమెంట్ తో ప్రధానంగా సాగనుంది. చిరంజీవి ప్రెజెన్స్, డైలాగ్స్, మేనరిజం ట్రైలర్ కి హైలెట్. ఉన్నత నిర్మాణ విలువలతో భారీగా తెరకెక్కించారు. మెహర్ రమేష్ స్టైలిష్ మేకింగ్ కి పెట్టింది పేరు, ట్రైలర్ తో తన మార్క్ కనిపించింది. యాక్షన్ పాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. వన్ లైనర్స్ అదిరాయి.
సినిమా విడుదలైన తర్వాత ఈ పాటకి మరింత మాస్ రెస్పాన్స్ వస్తుందని, మెగాస్టార్ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమర్చిపొయ్యేలా చేస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా ఈ నెలలోనే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మూవీ టీం, ఈ టీజర్ తో మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
ఇక ఈ సినిమాని ఆగస్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నామని, ఇది వరకే మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ఈ సమయంలో తమన్నా గురించి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చిరు, తమన్నా కలిసి ఓ సాంగ్ లో నటించబోతున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణ కోసం మూవీ యూనిట్ స్విట్జర్లాండ్ వెళ్లింది.
Bhola Shankar’ movie : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన ఊపు తో రెట్టింపు ఉత్సాహం తో ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే..ఇటీవలే శేఖర్ మాస్టర్ ఆద్వర్యం లో ఒక సాంగ్ ని చిత్రీకరించారు.దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఆ ఫొటోలన్నీ చూస్తూ ఉంటే ఈ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ లాగానే పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న […]
Bhola Shankar Movie: మెగాస్టార్ చిరంజీవి జోరు ప్రస్తుతం మాములుగా లేదనే చెప్పాలి. కుర్ర హీరోలకు పోటీగా వరుస ప్రాజెక్ట్స్ ప్రకటించి దూసుకుపోతున్నారు చిరంజీవి. ఇక న్యూ ఇయర్ గిఫ్ట్స్ గా సదరు చిత్రాల అప్డేట్స్ ఇస్తున్నారు మెగాస్టార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కాగా… ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. […]
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాలకు 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలకు ధీటుగా చేతిలో 4 సినిమాలు ఉంచుకొని అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. చిరంజీవి ఇప్పటికే ఆచార్య’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు. అలానే “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ లో […]