అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీపై ఇంకా అంచనాలు ఏవీ మిగిలి లేవు. ఆయన ఏదో అద్భుతం చేసేస్తాడని నమ్మే వాళ్ల సంఖ్య తగ్గింది. కేవలం వీరాభిమానులు, భక్తులు మాత్రమే మిగిలారు.