అజయ్ కల్లాం మాట మార్చడాన్ని సిబిఐ సీరియస్ గా తీసుకుంది. సీనియర్ బ్యూరో క్రాఫ్ట్ గా పని చేసిన వ్యక్తి ఇలా మాట మడతేయడం పై విస్తు పోయింది. ఆ స్థాయి వ్యక్తి మాట మార్చిస్తే.
వివేకా మరణించిన తర్వాత ఆయన జయంతి నాడు అబ్బాయిలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తొలి జయంతి నాడైతే వివేక విగ్రహాన్ని పెట్టేసి దండలు కూడా వేశారు.
కాగా ఇంతకు ముందే సునీత వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. అయితే లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్నారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.
YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది. నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు జరుగుతున్నా కేసు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటివరకూ సిట్ లు మారుతున్నా.. వేర్వేరు చార్జిషీట్లు దాఖలు చేసినా ఏ ఒక్కటీ కొలిక్కి రాకపోవడం వెనుక రాజకీయ కోణాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా సీబీఐ కొత్త ‘సిట్’ను నియమించింది. ఇప్పటిదాకా దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్పీ రాంసింగ్‌ను సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ కేసు నుంచి తప్పించింది. కొత్తగా […]
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వేగం పెరుగుతోంది. సీబీఐ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ హత్యలో ప్రమేయం ఉందని భావిస్తున్న పులివెందులకు చెందిన సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులను కాకుండా కేసుతో సంబంధం లేని వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో […]