అషురెడ్డికి ఆల్రెడీ ఒక కారు ఉంది. బిగ్ బాస్ తర్వాతనే ఈ కారు కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ దాదాపు 70 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొనుక్కుంది అషు రెడ్డి. అయితే ఈ కొత్త కారుకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించింది.
బిగ్ బాస్ తర్వాత అషు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కుర్రకారును పిచ్చెక్కించే ఫిట్ నెస్ తో ఫోటోలు వదులుతూ మత్తులోకి దింపుతుంది ఈ పాప.
హౌస్లో అషురెడ్డి అందాల ప్రదర్శనకు తెరలేపింది. అయితే గేమ్ లేకుండా రాణించడం అంత సులభం కాదు. అందుకే అషురెడ్డిని ప్రేక్షకులు త్వరగానే రిజెక్ట్ చేశారు.
ఇక డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడంపై అషురెడ్డి స్పందించింది. ఆమె కొన్ని మీడియా సంస్థల మీద మండిపడింది. డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ లీక్ చేయడం వలన పలువురు ఫోన్స్ చేసి ఇబ్బందిపెడుతున్నారని ఆమె అన్నారు. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను అరుదుగా హైదరాబాద్ లో ఉంటున్నాను. ప్రొఫెషన్ రీత్యా విదేశాల్లో తిరుగుతున్నాను. అనవసరంగా నా పేరు లాగి మానసిక వేదనకు గురి చేస్తున్నారు. సదరు మీడియా సంస్థల మీద నేను పరువునష్టం దావా వేస్తానంటూ హెచ్చరించింది.
అషురెడ్డి తాజాగా షార్ట్ ఫ్రాక్ లో హాట్ సిట్టింగ్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది. పబ్లిక్ లో అషురెడ్డి తెగించింది. అషురెడ్డి ఫ్రాక్ బాగా చిన్నగా ఉంది. దీంతో ఫ్యాను గాలి తగిలిందా అషురెడ్డి పరువు గోవిందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ ని దక్కించుకుంది. అక్కడ మొదటి రోజు నుండి ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితీగా వ్యవహరించింది. అందుకే ఆమెని మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా పాల్గొనేలా చేసింది బిగ్ బాస్ టీం.
పవన్ కళ్యాణ్ కి ఈమె అంత పెద్ద వీరాభిమాని,ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో అతి తక్కువ సమయం లోనే సెలబ్రిటీ స్టేటస్ ని సంపాదించుకుంది. ఆ ఫేమ్ తోనే ఈమె బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్
అషురెడ్డి ఎక్స్పోజింగ్ చేసి ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోవాలని భావిస్తున్నారు. ఆమె హాట్ ఫోటోలు కుర్రాళ్లను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అందుకు తాజా ఘటన నిదర్శనం.