Pawan Kalyan Emotional : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ ఇచ్చిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. పవన్ లోని వీరావేశం.. పవన్ లోని చిలిపిదనం.. పవన్ లోని ప్రేమికుడు, ఎమోషన్ ఇలా అన్నీ కలగలిపి అతడి ఇండస్ట్రీలో స్టార్ హీరోను చేసింది. నవరసాలు పలకగల టాలీవుడ్ హీరో ఎవరయ్యా అంటే అది పవన్ కళ్యాన్ మాత్రమే. ముఖ్యంగా పవన్ లోని ఆవేశపూరితం ఒక చే గువేరాలా భీకరంగా ఉంటుంది. అలాంటి పవన్ […]
నేచురల్ స్టార్ అంటూ తనకు తానే ఒక బిరుదును తలిగించుకున్న నాని, వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు సెట్ పై ఉన్నాయి. మరి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అవుతాయా ? లేదా ? అనే అనమానంలో ఉన్నారు ఆయా సినిమాల మేకర్స్. ప్రస్తుతానికి అయితే, నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా వచ్చే నెలలోనే రిలీజ్ అవుతుంది. […]
‘రాజా-రాణి’ అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైంది మలయాళ బ్యూటీ నజ్రియా. ఆ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన ‘నజ్రియా నజీమ్’ నటనను, అలాగే ఆమె పలికించిన హావభావాలను అంత తేలిగ్గా ఎవ్వరూ మరచిపోలేరు. కేటీఆర్ లాంటి నాయకుడు కూడా ఈ తరంలో తనకిష్తమైన నటి ఎవరంటే.. నజ్రియానే అని పబ్లిక్ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారంటే కారణం.. నజ్రియా నటనా సామర్ధ్యాలే. అప్పట్లో ఆమె కళ్ళను ఆ కళ్లల్లో […]
హీరో అనిపించుకోవడానికి ‘నాని’ దాదాపు ఎనిమిదేళ్లు కష్టపడాల్సి వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా అష్టకష్టాలు పడితే.. లక్కీగా హీరో అయ్యాడు. ఎంతైనా కింద నుండి వచ్చిన వాడు కాబట్టి.. అందుకే వచ్చిన స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవడానికి నానాకష్టాలు పడుతున్నాడు. తప్పు లేదు, అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా చేసేది అదే. కాకపోతే.. ప్రస్తుతం కరోనా ప్రళయంలో కూడా.. నాని తన కక్కుర్తిని వదిలిపెట్టడం లేదంటూ సినీ జనాలే కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే.. […]
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లోనే అత్యంత కష్టాల్లో ఉన్నాడనే చెప్పొచ్చు. అందరు హీరోల సినిమాలు అటూ ఇటూగా రిలీజ్ కు నోచుకున్నాయి. కానీ నాని మూవీ విడుదలకు రెడీ అయిన వేళ కరోనా సెకండ్ వేవ్ రావడం ఆయన చిత్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. నాని ప్రస్తుతం మూడు చిత్రాలలో మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘టక్ జగదీష్’లో తన కుటుంబాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగించే ఫ్యామిలీమెన్ పాత్రలో నాని […]
న్యాచురల్ స్టార్ నాని కరోనా టైంలోనూ నాలుగైదు సినిమాలు చేస్తూ బీజీగా మారాడు. నాని నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవి అనుకున్నంత స్థాయిలో విజయం సాధించడకపోవడంతో తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాని ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. Also Read: ‘వకీల్ సాబ్’కు గ్రాండ్ వెల్ కమ్.. వసూళ్లకు ఢోకా లేదా? నాని 25వ మూవీగా తెరకెక్కిన ‘వి’ మూవీ ఓటీటీలో రిలీజై మిక్స్ డ్ […]
టాలీవుడ్లో నానికి నేచురల్ స్టార్ గా మంచి గుర్తింపు ఉంది. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు నాని. అయితే గత కొంతకాలంగా నాని కెరీర్ ఒడిదుడుకలు ఎదుర్కొంటోంది. ‘జెర్సీ’ తర్వాత నానికి సరైన హిట్టు రాలేదు. దీంతో అతడు తప్పనిసరిగా హిట్టుకొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. Also Read: కంగనా మీదికి వర్మ ‘శశికళ’ కత్తి ఇటీవల నాని నటించిన 25వ సినిమా ‘వి’ ఓటీటీలో విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. […]