దీనికి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తలక్రిందులుగా ఏరియల్ యోగ చేస్తున్న అనసూయ పిక్ ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. అనసూయకు అందం కోసం ఎంత కష్టం వచ్చి పడిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ నెక్స్ట్ పుష్ప 2 మూవీలో సందడి చేయనుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనసూయ దాక్షాయణిగా నెగిటివ్ రోల్ చేస్తుంది. అనసూయకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే ఉందట.
అనసూయను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆమె తమ నగరానికి వస్తుందంటే అక్కడికి చేరిపోతున్నారు. ఈ మధ్య అనసూయ ఏపీ/తెలంగాణాలలో పలు నగరాల్లో సంచరించింది.
సదరు షాప్ ఓపెనింగ్స్ ఈవెంట్స్ లో అనసూయ పట్టు చీరలో దర్శనం ఇస్తుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. తాజాగా పట్టుచీరలో ఆకట్టుకుంది. జాకెట్ మాత్రం టూ హాట్ గా ఉంది.
అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస చిత్రాలు చేస్తుంది. ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో కీలక రోల్స్ చేసింది.
గత ఏడాది యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసింది. టీఆర్పీ స్టంట్స్ నచ్చకే ఈ నిర్ణయం తీసుకున్నానని అనసూయ అన్నారు. ఏకకాలంలో యాకరింగ్, యాక్టింగ్ చేయడం వలన ప్రేక్షకులు కన్ఫ్యూస్ అవుతున్నారట.
రంగమార్తాండ మూవీలో గడసరి కోడలు పాత్రలో అనసూయ మెప్పించింది. ఇక విమానం మూవీలో ఏకంగా వేశ్య పాత్ర చేసి షాక్ ఇచ్చింది. ఇలాంటి బోల్డ్ రోల్ చేయడానికి నటులు వెనకాడతారు.
గతంలో ఈమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు అవకాశం రావడంతో చాలా సంతోషించిందట.
బజర్దస్త్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతున్నారు. చేతిలో పదుల సంఖ్యల సినిమలో ఆమె ఇప్పుడు బిజీ నటిగా మారిపోయింది.
అనసూయ ఆధునిక దుస్తులలో ప్రత్యేకమైన శైలిని ప్రదర్శిస్తుంది. ఆమె మచ్చలేని.. మృదువైన చర్మాన్ని నొక్కి చూపిస్తుంటుంది. అనసూయ చాలా టీవీ షోలు, సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటుంది. విరామం లేకుండా నిరంతరం మన స్క్రీన్లపై కనిపిస్తుంది. అనసూయా ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సమంత, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది ఈ సినిమా. అయితే ఇదే సినిమాలో అనసూయకు ఛాన్స్ వచ్చిందట.