ఆమె లేటెస్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. రాత్రివేళ ఈ షూటింగ్ చేస్తున్నారట. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో మొదలైన చిత్రీకరణ తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ సాగిందట. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పెళ్ళై దశాబ్దం దాటిపోతుంది. అనసూయకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి టీనేజ్ కి వచ్చాడు. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా చెప్పింది. ఇక అనసూయ వయసు నాలుగు పదులకు దగ్గర పడుతుంది. ఇటీవల 38వ బర్త్ డే జరుపుకుంది.
అనసూయ ఎద అందాలు చూసి మైమరిపోయిన ఓ నెటిజన్ పచ్చి కామెంట్ చేశాడు. హాట్నెస్ అంటే అనసూయదే, మతులు పోగొట్టే పరువాలని పొగడ్తలు కురిపిస్తున్నారు. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
Latest News: హాట్ ఫోటోలు:ఇలియానా అందం చూస్తే మతిపోతుంది…! Latest News: భీష్మ మూవీ అప్ డేట్: వాట్తెయ్ బ్యూటీ వీడియో ప్రోమో Read More: భార్య కోరికను తీర్చబోయి.. ప్రాణాలు పోగుట్టుకున్న భర్త