తాజాగా అనసూయ సాగర తీరాన నిలుచుని అల తాకిడి ఆస్వాదిస్తున్నారు. బీచ్ వేర్లో అనసూయ హాట్ గా ఉంది. అనసూయ వీడియో చూసిన నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీడియో వైరల్ అవుతుంది.
అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పెళ్ళై దశాబ్దం దాటిపోతుంది. అనసూయకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి టీనేజ్ కి వచ్చాడు. ఈ విషయాన్ని అనసూయ స్వయంగా చెప్పింది. ఇక అనసూయ వయసు నాలుగు పదులకు దగ్గర పడుతుంది. ఇటీవల 38వ బర్త్ డే జరుపుకుంది.
తాజాగా తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని థాయ్ లాండ్ లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిన్న భర్తకు ముద్దులు హగ్గులు ఇచ్చేసి రెచ్చిపోయిన అనసూయ ఇప్పుడు ఏకంగా బికినీలో హాట్ షో చేసింది.