భారత్ ని ఇరికించాలని ఎందుకింతగా అమెరికా తాపత్రయ పడుతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
సెయింట్ లూయిస్ నగరంలో ఓ రెస్టారెంట్ లో తెలుగు యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అమెరికా పౌరుడు ఒకరు బాధిత యువకుడ్ని ప్రశ్నించారు. ఏమైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయాలని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ 4వ అతిపెద్ద నగరం. ఈ నగరంలో తెలుగువారు అత్యధికంగా ఉంటారు. ప్రతీ ఈవెంట్ లో డల్లాస్ తెలుగువారు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమెరికాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ కార్యక్రమైనా ఇక్కడ నిర్వహిస్తారు.
అమెరికాలోని సాంకేతిక సంస్థలు ఏటా వేల సంఖ్యలో భారత్, చైనాకు చెందిన ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాలను మరింత పారదర్శకం చేసేందుకు....
అలాంటి నాసా భారత్ ప్రయోగించిన ప్రయోగాలను చూసి ఫిదా అయింది. ముఖ్యంగా ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్_3 ప్రయోగాన్ని చూసి ఆశ్చర్య పోయింది.
అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా నగరంలోనే ఈ జైలు ఉంది. దీనిని1829లో ప్రారంభించినట్లుగా డైలీస్టార్ నివేదిక తన కథనంలో తెలిపింది.
2022లో అమెరికా జనాభాలో వలసదారుల వాటా 13.9 శాతంగా నమోదైంది. అంటే కేవలం కేవలం 0.7 శాతం పెరిగింది. 1990 నుంచి ఇప్పటి వరకు వలస దారుల సంఖ్య 76% తగ్గింది.
ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ కు మైకేల్ గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మైఖేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అమెరికాకు చెందిన జాక్ ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూసి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నాడు. అంతకు ముందు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రాన్ పేరిట ఈ రికార్డు ఉండేది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆ నాలుగేళ్ల అమెరికన్ కుర్రాడి అసలు సమస్య ఏమిటో మహా మహులే కనుక్కోలేకపోయారు.. పొందిన వైద్యులు కూడా చేతులెత్తేశారు.