ఇది తెగుతుందో, ముడి పడుతుందో, లేక గాలికి కొట్టుకుపోయే పేలపిండి అవుతుందో.. తెలియదు గాని మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మాత్రం నడుస్తోంది.
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యకుండా, నటనకి అధిక ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ కెరీర్ లో ఇంత దూరం వచ్చింది.
ఇక భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతం అదాని, అంబానీ సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో టాప్ 20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకుపోయింది.
Ambani : రిన్ సబ్బుతో బట్టలు ఉతుకుతాం. ఆ ప్రొడక్ట్ హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీది. పిల్లలకు సెరిలాక్ పెడతాం. ఆ ఉత్పత్తి నెస్లె కంపెనీది. తలకు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ పెట్టి స్నానం చేస్తాం. అది పీఅండ్‌జీ కంపెనీ తయారు చేసింది. బాత్ రూం హార్ఫిక్‌తో శుభ్రం చేసుకుంటాం. ఆ ఉత్పత్తి రెకిట్ అనే కంపెనీ నుంచి వచ్చింది. ఇలా మన దైనందిన జీవితంలో వాడే ప్రతీ వస్తువు ఈ కంపెనీల నుంచి వచ్చేదే. ఎన్నో […]
Adani vs Ambani : ఓడలు బండ్లవుతాయి. బండలు ఓడలవుతాయి. ఇప్పుడు భారత సంపన్నుల విషయంలో ఈ సామెత నిజమవుతోంది. రకరకాల స్పెక్యూలేషన్లతో కేవలం గంటల వ్యవధిలో కొందరి సంపద ఆవిరవుతోంది. మరికొందరి సంపద అమాంతం పెరుగుతోంది. ఉదాహరణకు గౌతమ్ ఆదానీని తీసుకుంటే హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు ఇండియాలోన కాదు, ప్రపంచంలోనూ అతడికి తిరుగు లేదు. హిండెన్‌బర్గ్ నివేదికతో ఒక్కసారిగా ఆయన కంపెనీల్లో ఆటుపోట్లు మొదలయ్యాయి. భారీగా సంపద కరిగిపోయింది. ఫలితంగా అంబానీని మించిపోయిన ఆయన.. తర్వాత అంబానీ […]