పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. అంచనాలు నేపథ్యంలో పుష్ప 2 బడ్జెట్ రూ. 350 కోట్లకు చేర్చారు. పార్ట్ 1 కి మించి పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు.
కెరీర్ ఆరంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నీకోసం అనే సినిమాతో మొదటి సారిగా హీరోగా మేకప్ వేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా డైరెక్టర్, రవితేజ్ కు మంచి ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.
సెలబ్రెటీలు కూడా కులాలకు అతీతంగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇలా కులాంతర వివాహాలు చేసుకున్న మన సెలబ్రెటీలు ఎవరో ఓ సారి చూసేద్దాం.
పుష్ప కి సీక్వెల్ గా పుష్ప 2 అనే సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ తనదైన రీతిలో నటించి మెప్పిస్తాడంటూ చిత్ర యూనిట్ ఆశ భావాన్ని వ్యక్తం చేస్తుంది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు మాస్ రాజా రవితేజ. ఇక వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించాయి.
పుష్ప 2 గురించి లీక్ అవుతున్న ఒక్కో విషయం హైప్ మరింత పెంచేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ మరో లీక్ చేశాడు. సినిమాలో ఓ కీలక సన్నివేశం గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు.
ఈ ఇద్దరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో సినిమాలు కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఇలా హ్యాట్రిక్ హిట్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది.
చాలా రోజులుగా రెడ్ బస్ సంస్థకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. కమెడియన్ అలీతో చేసిన యాడ్ బహుళ ప్రాచుర్యం పొందింది. అయితే దీనిని క్యాష్ చేసుకునేందుకు రెడ్ బస్ సరికొత్త ఆలోచన చేసింది.
పుష్ప పార్ట్ 1 హిట్ అవడంతో రెండవ పార్ట్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టే సినిమాగా పార్ట్ 2 నిలవబోతుందని ట్రేడ్ భారీ అంచనాలు పెట్టుకుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే మంగళవారం సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది.ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ వచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి...