ఇలాంటి సౌకర్యం కేవలం రామోజీ ఫిలిం సిటీ లో మాత్రమే అందుబాటులో ఉండేదని తెలుగు సినిమా వర్గాలు చెబుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ విధానం అమల్లోకి వస్తే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'దేవుడే దిగి వచ్చిన' అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం.
Bigg Boss 6 Telugu Weekend Review బిగ్ బాస్ వీకెండ్ శనివారం సీజన్ కు నాగార్జున రావడంతో జోష్ నెలకొంది. శుక్రవారం ఏం జరిగిందన్నది నాగార్జున తొలుత చూపించారు. ఈ సందర్భంగా ఆలుమగలు అయిన మెరీనా జోడీ సరసాలు… గీతూ-ఆదిరెడ్డి చాడీలు చూపించారు. ఇంకొందరి సరదా కామెంట్లతో శుక్రవారం ఎపిసోడ్ ఆకట్టుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. నేహా, రాజ్ ను సీక్రెట్ రూంలోకి పంపించి ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. […]
Nagarjuna : సమంత- నాగచైతన్య విడాకుల విషయంలో ‘సమంతే తొలుత విడాకులు కావాలని కోరిందని, ఆమె నిర్ణయాన్ని గౌరవించిన చైతూ అందుకు అడ్డుచెప్పలేకపోయాడని, సమంత నిర్ణయానికి కారణం నాకు తెలియదు. అయితే.. విడాకుల విషయంలో పరువు, మర్యాద గురించి చైతన్య ఎక్కువగా ఆలోచించాడు’ అని నాగార్జున చెప్పినట్టు ఈ రోజు ఓ వార్త బాగా వైరల్ అయింది. అసలు సమంతే చైతుని విడాకులు అడిగింది అని నాగార్జున చెప్పడం నిజంగా షాకింగ్ విషయమే. ఇది అసలు నమ్మశక్యంగా లేదు అని మేము ముందే రివీల్ చేశాము. అయితే, […]
Alia Bhatt: రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మస్త్ర. తాజాగా ఈ సినిమా టీమ్ హైదరాబాద్లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రెస్మీట్ నిర్వహించి.. రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలిపించారు. ఈ సందర్భంగా అలియా భట్ మాట్లాడుతూ..ఈ సినిమా ఏడేళ్ల కష్టమని.. దర్శకుడు అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితో.. నాకుగేళ్లు తాము షూటింగ్లో పాల్గొన్నట్లు తెలిపారు. కరణ్ చెప్పినట్లు ఈ సినిమా తమకు ఓ ఎమోషన్ అంటూ చెప్పుకొచ్చారు. వచ్చే […]