నాగార్జున కొంతవరకు రియలైజ్ అయి విక్రమ్ కె కుమార్ తో హలో అనే సినిమా చేయించాడు దీంతో రీ లాంచ్ చేయించాడు. ఇక హలో సినిమా మేకింగ్ పరంగా బాగున్నప్పటికీ కథ మాత్రం పాత చింతకాయ పచ్చడి కావడం తో దానివల్లే అఖిల్ కి మరో డిజాస్టర్ అనేది అతని ఖాతాలో పడింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినా కూడా అది పూజా హెగ్డే ఖాతాలో పడిపోయింది. అలా ఇప్పటివరకు సరైన హిట్ లేని అక్కినేని అఖిల్ త్వరలోనే రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
కార్తికేయ తండ్రి రాజమౌళిని స్క్రిప్ట్ డిస్కషన్స్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాడని సమాచారం. రాజమౌళి తన అనుభవంతో విలువైన సలహాలు ఇస్తున్నాడట.
రామ్ ఆచంట కి తన కెరీర్ లో ఇలాంటి నష్టాలను కలిగించిన సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఇక ఆయన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో , ఆయన నిర్మాణం లో విడుదలైన రీసెంట్ చిత్రం 'సామజవరగమనా' మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా కి సంబంధించిన సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.
అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నిజంగా సురేందర్ రెడ్డి యేనా అని ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలగచేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నిర్మాత అనిల్ సుంకర తో సురేందర్ రెడ్డి కి ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా సురేందర్ రెడ్డి మధ్యలోనే షూటింగ్ ని ఆపేసి వెళ్లిపోయాడని.
ఏజెంట్ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా నేను కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. మేమంతా ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసాం , కానీ మా దురదృష్టం కొద్దీ ఈ చిత్రాన్ని మేము అనుకున్న విధంగా వెండితెర మీద ఆవిష్కరించలేకపోయాము.
నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఆ కోరిక తీరుస్తాడని అక్కినేని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. అయితే మొదట్లో ఉన్న ఆశలు ఇప్పుడు లేవు. మెల్లగా సన్నగిల్లుతూ వస్తున్నాయి. స్టార్ హీరో కావడం అటుంచితే అసలు.
అడిగినా అడగక పోయినా ట్రెండీ టాపిక్, పీపుల్ మీద ఆయన స్పందిస్తారు. ఏజెంట్ పరాజయంతో అక్కినేని హీరో అఖిల్ పరిస్థితి దారుణంగా మారింది. అఖిల్ ఫెయిల్యూర్ గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది.
అఖిల్ 'ఏజెంట్' సినిమాని హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ లో అభిమానులతో కలిసి చూద్దామని వచ్చాడు,అభిమానులు అఖిల్ కి థియేటర్ లో ఘన స్వాగతం పలికారు, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయ్యేలా అరుపులు మరియు కేకలతో హోరెత్తించారు. అయితే ఫస్ట్ హాఫ్ కి అభిమానుల రియాక్షన్ చూసి మూవీ యూనిట్ బాగా నిరాశకి గురి అయ్యింది. అఖిల్ కూడా అసంతృప్తి చెందాడు.
'రాజమౌళి-మహేష్ కాంబోలో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మీకు ఓ కీలక రోల్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అఖిల్.... ఊహాగానాల గురించి ఇప్పుడెందుకు చెప్పండి. రాజమౌళి, మహేష్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివారు. ఇక రాజమౌళి మూవీలో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి, అన్నాడు.