ఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్పై అనిశ్చితి నెలకొంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్, ఓటీటీ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
. ట్రెండ్ చూస్తుంటే భోళా శంకర్ రూ. 50 కోట్ల షేర్ వసూలు చేయడం కూడా కష్టమే. ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలతో అనిల్ సుంకర పెద్ద మొత్తంలో నష్టపోనున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్...
రామ్ ఆచంట కి తన కెరీర్ లో ఇలాంటి నష్టాలను కలిగించిన సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఇక ఆయన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో , ఆయన నిర్మాణం లో విడుదలైన రీసెంట్ చిత్రం 'సామజవరగమనా' మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా కి సంబంధించిన సక్సెస్ మీట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.
అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నిజంగా సురేందర్ రెడ్డి యేనా అని ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలగచేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నిర్మాత అనిల్ సుంకర తో సురేందర్ రెడ్డి కి ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా సురేందర్ రెడ్డి మధ్యలోనే షూటింగ్ ని ఆపేసి వెళ్లిపోయాడని.
భారీ బడ్జెట్ చిత్రాలు డిజాస్టర్ అయితే నిర్మాతలకు కష్టాలే. నష్టాలు చవిచూసిన బయ్యర్లు రోడ్లెక్కుతారు. ఈ మధ్య కాలంలో ఆచార్య, లైగర్ విషయంలో అదే జరిగింది.
నందమూరి కళ్యాణ్ రామ్ 'అతనొక్కడే' సినిమా ద్వారా ఇతనిని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో సురేందర్ రెడ్డి కి ఎన్టీఆర్ , మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది.
ఆఫీసర్ , వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, థాంక్యూ, ఏజెంట్ మరియు రీసెంట్ గా 'కస్టడీ' ఇవన్నీ ఇంగ్లీష్ టైటిల్స్. ఈ టైటిల్స్ సెంటిమెంట్ కారణంగానే అక్కినేని సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. నేటివిటీ కి దగ్గరగా లేకుండా ఇష్టమొచ్చిన టైటిల్స్ పెడితే జనాలు చూడరు అనే విషయం ఈ కుటుంబ హీరోల రీసెంట్ చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది.
రీసెంట్ సమయం లో అయితే ఈ ఫ్యామిలీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అక్కినేని నాగార్జున వరుసగా డిజాస్టర్ సినిమాలు తీసి 'ది ఘోస్ట్' చిత్రం తో తన స్టార్ స్టేటస్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టని పెంచుతాడు అని ఆశించిన అఖిల్;ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా ఇంకా బోణీ కొట్టలేదు, ఇక భారీ ఆశలు పెట్టుకున్న 'ఏజెంట్' చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
వాస్తవానికి చిరు ప్రొడ్యూసర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నో ఆశలతో వారు సినిమాకు ఫైనాన్స్ చేస్తారు. సినిమా హిట్టయితే ఫర్వాలేదు. కానీ డిజాస్టర్ అయితే మాత్రం తట్టుకోలేరు. అందువల్ల నిర్మాత డబ్బులు వృథా కాకుండా సినిమా స్టోరీని సిద్దం చేసుకోవాలని అన్నారు.
కంబ్యాక్ అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'కస్టడీ' తో సాధ్యపడుతుందని అనుకుంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 12 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.