ఖిల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్పై అనిశ్చితి నెలకొంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్, ఓటీటీ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నిజంగా సురేందర్ రెడ్డి యేనా అని ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలగచేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో నిర్మాత అనిల్ సుంకర తో సురేందర్ రెడ్డి కి ఏర్పడిన కొన్ని విభేదాల కారణం గా సురేందర్ రెడ్డి మధ్యలోనే షూటింగ్ ని ఆపేసి వెళ్లిపోయాడని.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు అనిల్ సుంకర మధ్య ఏర్పడిన కొన్ని గొడవల కారణం గా సురేందర్ రెడ్డి షూటింగ్ మధ్యలోనే సినిమాని వదిలేసి వెళ్లిపోయాడని. ఆ తర్వాత ఈ చిత్రానికి కథని అందించిన వక్కంతం వంశీ దర్శకత్వం వహించడం వల్ల ఫైనల్ ఔట్పుట్ అంత చెత్తగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.