స్టార్ మా ఛానెల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రచారం చేశారు యాజమాన్యం. ఈ సినిమాకు ఏకంగా సిటీలో 9.5 రేటింగ్ వచ్చింది. ఈ రేంజ్ లో రేటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు.
వివాదాల మధ్య కూడా ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే లాంగ్ రన్ నిలబడలేకపోయింది. ఆదిపురుష్ కోట్ల నష్టాలు మిగిల్చింది. ప్రభాస్ కి వరుసగా మూడో ప్లాప్ పడింది.
చంద్రుడి మీద ప్రయోగాల్లో భాగంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రోకి అయిన ఖర్చు కేవలం రూ. 615 కోట్లు. ఇతర దేశాలు ఇదే ప్రయోగం చేపట్టాలంటే వేల కోట్లు అవుతుంది. ఇస్రో అనుసరిస్తున్న విధానం, సాంకేతిక పద్ధతులు తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు తోడ్పడుతుంది. ఇది ఆదిపురుష్, ఆర్ ఆర్ ఆర్, ప్రాజెక్ట్ కే చిత్రాల బడ్జెట్ కంటే తక్కువ.
ఈ చిత్రాన్ని ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తో పాటుగా 3D వెర్షన్ ని విడుదల చెయ్యడం ఆ సినిమాకి ఓపెనింగ్స్ దక్కించడం లో ఉపయోగ పడింది. ముఖ్యంగా ఈ నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి 38 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా ఈ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ 'ఆదిపురుష్ సినిమాని చూసిన తర్వాత నాకు అర్థం అయ్యింది..బాహుబలి కట్టప్ప ని ఎందుకు చంపాడో' అంటూ చాలా వ్యంగ్యంగా ఒక కామెంట్ చేసాడు.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాబొయ్యే రోజుల్లో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
హనుమంతుడి కోసం ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ చేసిన కృషి ఫలించినట్లు ఉంది. రామాయణ పారాయణం జరిగే ప్రతీచోట హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని భక్తుల విశ్వాసం.
500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని పెట్టి ఇలాంటి వసూళ్లు చూడడానికా సినిమాలు తీసింది అంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.
అలాగే రావణాసురిడి వేషధారణ, ఆయన హెయిర్ స్టైల్ , పదితలలు చూపించిన విధానం ఇలా అన్నీ కూడా ఈ చిత్రం పై వ్యతిరేకత చూపించడానికి కారణం అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే బ్రాహ్మణుడు అయిన రావణాసురుడు మాంసాహారం తినడం, తాను పెంచుకుంటున్న జంతువుకి స్వయంగా తినిపియ్యడం వంటివి తీవ్రమైన వ్యతిరేకతని ఏర్పాటు చేసుకునేలా చేసింది.
నైజాం జిల్లాలలో #RRR మరియు ఆదిపురుష్ చిత్రాలకు పెద్ద గ్రాస్ గ్యాప్ కూడా లేదు, కానీ #RRR చిత్రానికి మరియు ఆదిపురుష్ చిత్రానికి మధ్య 10 కోట్ల రూపాయిల షేర్ తేడా ఉన్నట్టుగా చూపించారు. షేర్ లో అంత భారీ గ్యాప్ ఉండే సమస్యే లేదని, కచ్చితంగా #RRR చిత్రం ఫేక్ చేసారని అంటున్నారు ట్రేడ్ పండితులు, దీనిపై సోషల్ మీడియా లో ప్రస్తుతం పెద్ద రచ్చే జరుగుతుంది.