ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.
ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా చూపించారు. అయితే లాస్ట్ షాట్ లో రావణాసురిడి పది తలలు సరిగ్గా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక వానర సైన్యం మొత్తాన్ని మనం హాలీవుడ్ సినిమాలలో తప్ప, అంత న్యాచురల్ గా ఎప్పుడూ చూడలేదు.
ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.
ట్రైలర్ మొదట విడుదల చేసిన ట్రైలర్ కంటే బాగుంటుందని సమాచారం. మొదటి ట్రైలర్ లో రావణాసురుడిని కేవలం రెండు మూడు షాట్స్ లో మాత్రమే చూపించారు.కానీ ఈ ట్రైలర్ లో రావణాసురిడిని కూడా బాగా చూపించబోతున్నారట. చూడాలి మరి ఈ సరికొత్త ట్రైలర్ ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలను రేపుతుందో అనేది.
ముఖ్యంగా పాటలు గురించి మాట్లాడుకోవాలి. ముందుగా 'జై శ్రీరామ్' పాట ని విడుదల చేసారు. దానికి దేశవ్యాప్తంగా వచినటువంటి రెస్పాన్స్ సాధారణమైనది కాదు. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తుంది. మొన్న జరిగిన IPL మ్యాచ్ లో ఈ పాట వెయ్యగానే గ్రౌండ్ మొత్తం చప్పట్లోతో దద్దరిల్లిపోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన 'రామ్ సీత రామ్' పాటకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా 50 రోజుల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటున్న సమయం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కి పెద్ద షాక్ ఇవ్వబోతుంది. అదేమిటి అంటే ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్స్ ఉన్న ప్రతీ ఇంటికి కేవలం 99 రూపాయిలు కడితే ఇంట్లో కూర్చొనే రిలీజ్ సినిమాలు చూసుకోవచ్చు.
Adipurush Song: మొన్నటి వరకు ఆదిపురుష్ మూవీపై కనీస అంచనాలు లేవు. ఇప్పుడు ఏకంగా బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడతామని ప్రభాస్ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ దీనికి కారణం అవుతుంది. చెప్పాలంటే ఆదిపురుష్ మూవీ తీవ్ర విమర్శల పాలైంది. టీజర్ చూసిన జనాలు షాక్ అయ్యారు. సినిమాలో కనీస ప్రమాణాలు లేవని వాపోయారు. నాసిరకం గ్రాఫిక్స్ కార్టూన్ మూవీస్ ని తలపించాయి. ఇక ప్రధాన పాత్రల లుక్స్ ఆడియన్స్ […]
అదేమిటి అంటే ఈ చిత్రం విడుదలకు మూడు రోజు ముందు ట్రిబెకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారని, దానికి సంబంధించిన టికెట్స్ కూడా అమ్ముడుపోయాయి అంటూ సోషల్ మీడియా లో ఒక న్యూస్ వచ్చింది.
ప్రతీ భాషలోనూ అద్భుతమైన వ్యూస్ ని సంపాదించుకుంది ఈ ట్రైలర్. ఇప్పటి వరకు ట్రైలర్ ని విడుదల చేసి నాలుగు రోజులు అవ్వగా, ఈ నాలుగు రోజులకు గాను అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 108 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. ఏ భాషలో ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒక్కసారి ఈ స్టోరీ లో చూద్దాం.
తెలుగు లో ఈ సినిమా ట్రైలర్ కి 10.60 మిలియన్ వ్యూస్ మరియు 5 లక్షల 50 వేల లైక్స్ వచ్చాయి. ఇది ఒక ట్రైలర్ కి చాలా తక్కువ వ్యూస్ అనే చెప్పాలి, ప్రభాస్ రేంజ్ కి సరిపడా వ్యూస్ మరియు లైక్స్ తెలుగు లో రాలేదు.