సోషల్ మీడియా ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో మాట తూలడం మనం గమనించొచ్చు. ఆ భాగం వరకు వీడియో ని కట్ ని చేసి సోషల్ మీడియా లో సర్క్యూలేట్ చేసి వెక్కిరిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ త్రాగి వచ్చాడని, దేవుడి సినిమా ఈవెంట్ కి కూడా త్రాగి రావాలా?, ఒక్క మూడు గంటలు కూడా ఆపుకోలేవా అంటూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణ గాథ ప్రదర్శించే ప్రతీచోటకు హనుమంతుడు వస్తాడని మా అమ్మ చెప్పింది. కాబట్టి నిర్మాతలకు నా రిక్వెస్ట్ ఏమిటంటే... ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా హనుమంతుడు కోసం ఉంచాలని అన్నారు.
అప్పట్లో ప్రభాస్, కృతి ఎఫైర్ రూమర్స్ గురించి బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే ఈ వార్తలను కృతి సనన్ ఖండించారు.
'ఆదిపురుష్' సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరగడానికి కావాల్సినంత బూస్ట్ ని ఇచ్చింది ఈ ట్రైలర్. ఇందులో ఎక్కువగా ప్రభాస్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాలని ఎక్కువగా చూపించారు. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇక పోతే ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా పెళ్లి గోలనే ఎక్కువగా వినిపిస్తాది.
తిరుపతికి వెళ్ళే రైళ్లు, బస్సులు, విమానాలు బుక్ అయిపోయాయి. తిరుపతికి వెళ్లే వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వేల రూపాయలు ఖర్చు చేసి విమాన టికెట్స్ ప్రభాస్ అభిమానులు కొనుగోలు చేస్తున్నారట. ఇది హాట్ టాపిక్ అవుతుంది. తమ హీరో కోసం ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. నేడు సాయంత్రం తిరుపతి నగరం ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా సందడిగా మారనుంది.
ముఖ్యంగా పాటలు గురించి మాట్లాడుకోవాలి. ముందుగా 'జై శ్రీరామ్' పాట ని విడుదల చేసారు. దానికి దేశవ్యాప్తంగా వచినటువంటి రెస్పాన్స్ సాధారణమైనది కాదు. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తుంది. మొన్న జరిగిన IPL మ్యాచ్ లో ఈ పాట వెయ్యగానే గ్రౌండ్ మొత్తం చప్పట్లోతో దద్దరిల్లిపోయింది. ఇక రీసెంట్ గా విడుదలైన 'రామ్ సీత రామ్' పాటకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
వచ్చిన సినిమాలు వచ్చినట్టే థియేటర్స్ నుండి వెళ్లిపోతున్నాయి. సుమారుగా ఏడాది తర్వాత మన టాలీవుడ్ లో విడుదల అవ్వబోతున్న స్టార్ హీరో సినిమా, అందుకే ఈ చిత్రం పై ఫ్యాన్స్ తో పాటుగా ట్రేడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికా లో ప్రారంభం అయ్యింది.