స్టార్ మా ఛానెల్ లో ఆదిపురుష్ సినిమాను ప్రచారం చేశారు యాజమాన్యం. ఈ సినిమాకు ఏకంగా సిటీలో 9.5 రేటింగ్ వచ్చింది. ఈ రేంజ్ లో రేటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు.
వివాదాల మధ్య కూడా ఆదిపురుష్ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే లాంగ్ రన్ నిలబడలేకపోయింది. ఆదిపురుష్ కోట్ల నష్టాలు మిగిల్చింది. ప్రభాస్ కి వరుసగా మూడో ప్లాప్ పడింది.
ఒక మహిళ తమ గ్రామం లో థియేటర్స్ లేకపోతే 5500 కిలోమీటర్లు ప్రయాణం చేసి 'ఆదిపురుష్' చిత్రాన్ని చూసిందట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మిరాకల్స్ చెయ్యడం తనకి మాత్రమే సాధ్యమని మరోసారి ఆదిపురుష్ చిత్రం ద్వారా రుజువు అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగులో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు అనే విషయం వాస్తవమే.
ప్రామిసింగ్ కంటెంట్ అని ప్రతీ ఒక్కరికీ అనిపించింది, అందుకే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు ముందు కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి. కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.
కాబట్టి దళితులకు ఆదిపురుష్ మూవీ థియేటర్స్ లో చోటు లేదు అంటూ ఒక ప్రచారం సాగింది. దీనిపై ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ నెగటివిటీ ఏర్పడింది.
సోషల్ మీడియా ప్రభాస్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాలలో మాట తూలడం మనం గమనించొచ్చు. ఆ భాగం వరకు వీడియో ని కట్ ని చేసి సోషల్ మీడియా లో సర్క్యూలేట్ చేసి వెక్కిరిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ త్రాగి వచ్చాడని, దేవుడి సినిమా ఈవెంట్ కి కూడా త్రాగి రావాలా?, ఒక్క మూడు గంటలు కూడా ఆపుకోలేవా అంటూ ప్రభాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణ గాథ ప్రదర్శించే ప్రతీచోటకు హనుమంతుడు వస్తాడని మా అమ్మ చెప్పింది. కాబట్టి నిర్మాతలకు నా రిక్వెస్ట్ ఏమిటంటే... ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా హనుమంతుడు కోసం ఉంచాలని అన్నారు.
ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా చూపించారు. అయితే లాస్ట్ షాట్ లో రావణాసురిడి పది తలలు సరిగ్గా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక వానర సైన్యం మొత్తాన్ని మనం హాలీవుడ్ సినిమాలలో తప్ప, అంత న్యాచురల్ గా ఎప్పుడూ చూడలేదు.
ఈ ట్రైలర్ లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ ఏమిటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ. నిద్రమత్తులో డైలాగ్స్ చెప్పినట్టుగా అనిపించింది. దీనిని థియేటర్స్ లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.