సూర్యాపేట ఖమ్మం మధ్య నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి కాంట్రాక్టును.. నిర్మాణంలో ఎటువంటి అనుభవం లేని అదాని కంపెనీకి కట్టబెట్టారని కాగ్ తాజా నివేదిక వెల్లడించింది.
మరోవైపు స్టాక్ మార్కెట్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 4.50 శాతానికి పైగా నష్టపోతున్నాయి. ఇదే క్రమంలో అదానీ పోర్ట్ అండ్ సెజ్ స్టాక్ 2.75 శాతం పడిపోయింది. అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి.
అదానీ గ్రూప్ సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 40-70 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు కోల్ కతా కేంద్రంగా పని చేస్తున్న శ్రీ సిమెంట్స్ అనే సంస్థ తీవ్ర ప్రయత్నాలు చేసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అవసరాలకే గంగవరం పోర్టును ఏర్పాటు చేశారు. 1100 ఎకరాల భూమిని పోర్టు నిర్మాణానికి స్టీల్ ప్లాంట్ ఉదారంగా అందించింది.
ఇలాంటి దుర్భర పరిస్థితిలో తన వంతు సాయం చేసేందుకు బిలియనీర్, దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, దిగ్గజ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
ఇక భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతం అదాని, అంబానీ సంపద శరవేగంగా పెరిగింది. ఈ ఇండెక్స్ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో టాప్ 20 కుబేరుల్లో 18 మంది వ్యక్తిగత సంపద హరించుకుపోయింది.
Adani vs Ambani : ఓడలు బండ్లవుతాయి. బండలు ఓడలవుతాయి. ఇప్పుడు భారత సంపన్నుల విషయంలో ఈ సామెత నిజమవుతోంది. రకరకాల స్పెక్యూలేషన్లతో కేవలం గంటల వ్యవధిలో కొందరి సంపద ఆవిరవుతోంది. మరికొందరి సంపద అమాంతం పెరుగుతోంది. ఉదాహరణకు గౌతమ్ ఆదానీని తీసుకుంటే హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు ఇండియాలోన కాదు, ప్రపంచంలోనూ అతడికి తిరుగు లేదు. హిండెన్‌బర్గ్ నివేదికతో ఒక్కసారిగా ఆయన కంపెనీల్లో ఆటుపోట్లు మొదలయ్యాయి. భారీగా సంపద కరిగిపోయింది. ఫలితంగా అంబానీని మించిపోయిన ఆయన.. తర్వాత అంబానీ […]
Hindenburg Report vs Adani : ఒక గొర్రె పోయి బావిలో పడితే మిగతా గొర్రెలన్నీ బావిలోనే పడతాయి అని ఓ నానుడి ఉంది. ఇది మీడియాకు బాగా వర్తిస్తుంది. ప్రస్తుతం అదానీ విషయంలో మీడియా అదే చేస్తోంది. ఆదానీ వ్యాపార లావాదేవీలపై హిండెన్ బర్గ్ నివేదిక వెలువడిన నాటి నుంచి నేటి వరకూ మీడియా ఒకే కోణంలో వార్తలు రాస్తోంది. ప్రసారమూ చేస్తోంది. వేరే కోణం గురించి ఆలోచించడం లేదు. కనీసం ఆ ప్రయత్నం చేయడం […]
Adani-Hindenburg row: అదానీ దివాళా తీస్తే బ్యాంకులు, దేశం దివాళా తీస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎస్బీఐ, ఎల్ఐసీ ముందు కాంగ్రెస్ ధర్నాలు నిరసనలు ఎందుకు చేస్తున్నారు. ఆ రెండు సంస్థలను ప్రతిపక్షాలు అభాసుపాలు చేస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదిక ప్రకారం అదానీ కొన్ని అక్రమాలు చేశారు. దీనిపై విచారణ జరిపి రెగ్యులేటరీ విచారణ చేయాల్సిందే. గౌతం అదానీ అక్రమాలు చేసి ఉంటే దర్యాప్తు జరపాలి చర్యలు తీసుకోవాలి. అదానీ వల్ల ఎస్బీఐ, ఎల్ఐసీ దివాళా తీస్తుందా? […]
గౌతం అదానీ.. గత వారం రోజుల నుంచి ముఖ్యంగా నేషనల్ చానెల్స్ వేరే వార్తలు లేకుండా ఆయన వివాదాన్ని హైలెట్ చేస్తోంది. జనవరి 24 దాకా గౌతం అదానీ అనగానే ప్రపంచంలోనే 3వ అత్యంత ధనవంతుడు. రెండో రిచెస్ట్ పర్సన్ గా కూడా చేరువయ్యాడు. కానీ 24వ తేదీ తర్వాత అదానీ కథ మారిపోయింది. 100 మిలియన్ల డాలర్లు నష్టపోయి ఇప్పుడు 17వ స్థానానికి అదానీ పడిపోయాడు. జనవరి 24న గౌతం అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ […]