అషురెడ్డికి అడల్ట్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. శృంగారం గురించి, ప్రైవేట్ పార్ట్స్ గురించి విచ్చలవిడిగా చర్చించారు. అప్పుడు కూడా అషురెడ్డిని కొందరు పచ్చిగా తిట్టారు. ఇవి చాలవన్నట్లు డ్రగ్ కేసులో ఆమె పేరు వినిపించింది. పోలీసుల ఛార్జ్ షీట్లో ఆమె పేరు లేదు.
ఇదిలా ఉంటే కొందరు టాలీవుడ్ సెలెబ్స్ తో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ మాట్లాడారు. సురేఖావాణి, అషురెడ్డి, నటి జ్యోతితో కేపీ చౌదరి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. వారితో తరచుగా ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. డ్రగ్ పెడ్లర్ గా పట్టుబడ్డ కేపీ చౌదరితో అషురెడ్డికి ఉన్న అనుబంధం ఎలాంటిదనే చర్చ మొదలైంది.
ఇంస్టాగ్రామ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ ని దక్కించుకుంది. అక్కడ మొదటి రోజు నుండి ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితీగా వ్యవహరించింది. అందుకే ఆమెని మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో కూడా పాల్గొనేలా చేసింది బిగ్ బాస్ టీం.
RGV Ariyana Ashu Reddy : రామ్ గోపాల్ వర్మకే చెమటలు పెట్టించింది ఒక యంగ్ లేడీ యాంకర్. అమ్మ బాబోయ్ నువ్వు నాకంటే బోల్డ్ గా ఉన్నావని వర్మ కామెంట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు… ఆమె ప్రశ్నలు ఎంత పచ్చిగా ఉన్నాయో. రామ్ గోపాల్ వర్మ కొత్తగా బోల్డ్ ఇంటర్వ్యూస్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ బ్యూటీస్ అరియనా, అషురెడ్డిలతో వర్మ చేసిన ఇంటర్వ్యూలు కాకరేపుతున్నాయి. వారి అంగాంగ సౌందర్యం వర్ణిస్తూ వర్మ వేసే […]
Ashu Reddy: టిక్ టాక్, సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తెలుగుమ్మాయిలు భారీగా క్రేజ్ సంపాదించుకున్నారు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ ఏదో ఒక ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుంటూ కొందరు సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న సంగతి తెల్సిందే. అప్పట్లో డబ్ స్మాష్ వీడియోల ద్వారా అషు రెడ్డి ఫేమస్ అయింది. ఈక్రమంలోనే పలు టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్-4 విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ తో కొన్నాళ్లపాటు లవ్ ట్రాక్ […]