అయితే ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తి రేపింది. సమంత ఓ వ్యక్తితో ఉన్న ఫోటో షేర్ చేశారు. ఆయన ఫేస్ కనిపించడం లేదు. సదరు ఫోటోకి మూడ్ అంటూ కామెంట్ జోడించారు. ఈ ఫోటోపై నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరని కామెంట్ బాక్స్ లో సమంతను అడుగుతున్నారు.
18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా డబుల్ డిజాస్టర్ అన్నమాట. నాసిరకపు గ్రాఫిక్స్ మరియు అతి దరిద్రంగా టేకింగ్ వల్లనే ఈ సినిమా కి అలాంటి ఫలితాన్ని వచ్చిందని అంటున్నారు.
సమంత వద్ద అత్యంత ఖరీదైన కొన్ని వస్తువులు ఉన్నాయట. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. మరి వాటి గురించి తెలుసుకుందామా..
Samantha Daily Life: సౌత్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ‘ఏం మాయ చేశావే’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకున్న సమంత అంతే స్పీడుగా ఆ బంధానికి బ్రేక్ చెప్పేసింది. సమంత ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టి బీజీబీజీగా గడుపుతోంది. ‘ఊ అంటవా మావ.. ఊఊ అంటవా మావ’ అంటూ ‘పుష్ఫ’లో సమంత స్పెషల్ సాంగ్ […]
Samantha hurt: విడాకుల తర్వాత సమంత సినిమాలతో ఫుల్ బీజీగా గడుపుతున్న సంగతి అందరికీ తెల్సిందే. అయితే సమంత ప్రతీసారి ఏదో ఒక విషయంలో హార్ట్ అవడం.. బుంగమూతి పెట్టడం ఇటీవలీ కాలంలో కామన్ అయిపోయింది. అలాగే తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా అభిమానులతో పంచుకోవడం సమంతకు అలవాటు. తాజాగా ఓ కంపెనీ చేసిన పని తనకు ఎంతో బాధను కలిగించిందంటూ సమంత అసలు విషయాన్ని బయటపెట్టింది. సమంతకు బ్లాక్ బెర్రీ ఫోన్లు అంటే చాలా […]
Actress Samantha: సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సమంత నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత తమిళ్ లోనూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]
Actress Samantha: ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన చిత్రం ‘పుష్ప- ది రైజ్’. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా… అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ […]
Samantha: సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న థ్రిల్లర్ సినిమా ‘యశోద’. తెలుగు సహా దక్షిణాది భాషలు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో ‘యశోద’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో హరి, హరీష్ అనే ఇద్దరు యువకులు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమంత ఇంతకు ముందెన్నడూ నటించ నటువంటి పాత్రను మా సినిమాలో పోషిస్తున్నారు అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ‘యశోద’ పక్కా […]
Oo Antava Song: ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మేనియా కనిపిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా… అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక […]
Oo Antava Song: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ద రైజ్’ సినిమా శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రం లోని ‘‘ఊ అంటావా.. ఉఊ అంటావా’’ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో సమంత తళుకులు చూసి అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయ్. మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. అయితే ఈ పాటలో ‘‘మగాళ్ల బుద్ధి.. వంకర బుద్ధి’’ అనేది […]