ఇది ఆమె చాలా పెద్ద అవమాన కరంగా ఫీల్ అవుతుందట. టైం అసలు ఏమాత్రం కలిసి రావడం లేదు అనే విషయాన్నీ గమనించిన పూజా హెగ్డే కొంతకాలం వరకు సినిమాలకు దూరం గా ఉంటే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చిందట. పాపం నెంబర్ 1 హీరోయిన్ స్థాయి నుండి ఒక్కసారిగా ఈ రేంజ్ కి పడిపోతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
ఇటీవల ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు బయటకు వచ్చాయి. అవి వైరల్ కావడంతో సంధ్యను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆమె గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న సంధ్య ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఉన్నారని అంటున్నారు.
జయప్రద 1962 ఏప్రిల్ 3న ఏపీలోని రాజమండ్రిలో జన్మించారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జయప్రద నాట్యంలో ప్రావీణ్యురాలు. ఆమె 14 ఏళ్ల వయసులో ఉండగా ఓసారి నాట్య ప్రదర్శన చేశారు. ఈమె ప్రదర్శనకు మెచ్చిన నటుడు, డైరెక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి జయప్రద అని పేరు పెట్టారు.