ప్రేమ విమానం చిన్న పిల్లలకు సంబంధించిన సినిమాగా తెలుస్తుంది. ఇక అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె వరుస చిత్రాలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.
రంగమ్మత్తలో ఇంత హాట్ దాగుందా అని ఆశ్చర్యపోతున్నారు. తన ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకే సెగ పుట్టిస్తోంది. ఏది ఏమైనా అనసూయ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తన అందం చూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏం ఉందని అంటున్నారు.