వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వెళ్లేందుకు గజ్వేల్లోని తర ఫాం హౌస్ నుంచి చాపర్లో బయల్దేరారు.
ఈ ఘటనతోనైనా కనువిప్పు కలగాలని సామాజిక మాధ్యమాల్లో నేటిజెన్లు కోరుతున్నారు. ఇప్పటికైనా రహదారులను బాగు చేయాలని... ఆసుపత్రిలో సేవలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన ట్విటర్ మరియు ఫేస్ బుక్ లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం కొంత మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు
సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది.
ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. 2 ఏళ్ల పాప అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు అనాలోచితంగా చేసిన కామెంట్స్ చిన్న వివాదానికి కారణమయ్యాయి. గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ అనే కాన్సెప్ట్ వివరించే క్రమంలో ఆయన మాట తప్పుదోవ పట్టింది. విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. భీమ్లా నాయక్, బింబిసార, సార్ చిత్రాలల్లో సంయుక్త నటించారు. అవి మూడు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్… వరుస హిట్స్ కొట్టిన హీరోయిన్స్ ని గోల్డెన్ […]
Actress Lahari: బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో, పలు సినిమాల్లో నటించి అలరించింది నటి లహరి. ‘మొగలి రేకులు’ సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న లహరి ఆ తర్వాత చాలా సీరియల్స్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా కొన్ని సీరియల్స్ తో పాటు యూట్యూబ్ లోను వీడియోలు చేస్తుంది. స్టార్ మా లో ప్రసార్మ్ అవుతున్న “గృహలక్ష్మి” సీరియల్ లో ఆమె నటిస్తుంది. కాగా తాజాగా లహరి యాక్సిడెంట్ కేసులో అరెస్టు అయ్యింది. ఆమె […]
Hyderabad Software lady: సాఫ్ట్ వేర్ యువతి.. ఎన్నో కలలు కన్నది. కాబోయే వరుడి కోసం ఆశలు పెంచుకుంది. మరో నెలరోజుల్లో పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తూ కానరానకుండా పోయింది. డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చి మరో 5 నిమిషాల్లో వస్తానంటూ వెళ్లిన సాఫ్ట్ వేర్ యువతి అనంతలోకాలు వెళ్లింది. మృత్యువు ఆమెను కబళించింది. శుక్రవారం రాత్రి నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ […]
Sushanth Singh: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సుశాంత్. ఆయన నటించిన “ధోని” సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈ యంగ్ హీరో హఠాన్మరణం ఆయన అభిమానులకే కాకుండా అన్నీ ఇండస్ట్రి వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్లో […]
చిత్తూరు జిల్లా తిరుమల మొదటి కనుమదారిలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకొనేందుకు మరో మూడు కి.మీల దూరంలో ఉండగా జరిగిన ఈ ప్రమాదంలో శివలింగం అనే వ్యక్తి మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కారు అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారు మెదక్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.