Taapsee Pannu: యద ఎత్తులు ఆల్మోస్ట్ చూపించేసిన తాప్సి… ఆ కొంచెం అడ్డు తొలగిందా పరువు గోవిందా!
Taapsee Pannu: టాలీవుడ్ లో తాప్సి పన్ను నట ప్రస్థానం మొదలైంది. దర్శకుడు కే రాఘవేంద్రరావు ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. 2010లో విడుదలైన ఝుమ్మంది నాదం చిత్రంతో ఆడియన్స్ ని పలకరించారు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ ఆకట్టుకోలేదు. ఝుమ్మందినాదం మూవీలో మోహన్ బాబు కీలక రోల్ చేయడం విశేషం. మరో మంచు హీరో విష్ణు తన చిత్రంలో అవకాశం ఇచ్చాడు. వస్తాడు నా రాజు టైటిల్ […]


Taapsee Pannu
Taapsee Pannu: టాలీవుడ్ లో తాప్సి పన్ను నట ప్రస్థానం మొదలైంది. దర్శకుడు కే రాఘవేంద్రరావు ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. 2010లో విడుదలైన ఝుమ్మంది నాదం చిత్రంతో ఆడియన్స్ ని పలకరించారు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్ ఆకట్టుకోలేదు. ఝుమ్మందినాదం మూవీలో మోహన్ బాబు కీలక రోల్ చేయడం విశేషం. మరో మంచు హీరో విష్ణు తన చిత్రంలో అవకాశం ఇచ్చాడు. వస్తాడు నా రాజు టైటిల్ తో తెరకెక్కిన ఆ చిత్రం డిజాస్టర్.
అయితే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో మొదటి హిట్ అందుకుంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు దశరథ్ తెరకెక్కించిన మిస్టర్ పర్ఫెక్ట్ లో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేశారు. కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్. మిస్టర్ పర్ఫెక్ట్ విజయం సాధించడంతో తాప్సికి ఆఫర్స్ దక్కాయి. రవితేజ, గోపీచంద్, వెంకటేష్ చిత్రాల్లో అవకాశాలు లభించాయి. తాప్సి నటించిన చాలా చిత్రాలు ప్లాప్ ఖాతాలో చేరాయి. దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు.

Taapsee Pannu
కొన్నాళ్లుగా ఆమె ఫోకస్ బాలీవుడ్ మీదకు షిఫ్ట్ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు విరివిగా చేస్తున్నారు. తాప్సి నటించిన పింక్, బద్లా మంచి విజయాలు సాధించాయి. ఇండియన్ లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన శబాష్ మిథు చిత్రంలో తాప్సి ప్రధాన పాత్ర చేశారు. స్పోర్ట్స్ గర్ల్ గా కనిపించడం కోసం విపరీతమైన కసరత్తులు చేశారు. రష్మీ రాకెట్ చిత్రంలో తాప్సి అథ్లెట్ రోల్ చేసి, రియల్ రన్నర్స్ తో పోటీపడ్డారు.
పాత్రలను అంత ప్రొఫెషనల్ గా తీసుకొని తాప్సి ముందుకు వెళుతుంది. తెలుగులో కూడా అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. తాప్సి నటించిన గేమ్ ఓవర్, మిషన్ ఇంపాజిబుల్ చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ్, మూడు హిందీ చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలని చెప్పొచ్చు.
తాప్సి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా గ్లామర్ పవర్ చూపిస్తుంది. తాజాగా రెడ్ ఫ్రాక్ ధరించి హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. యద అందాలను దాదాపు చూపించేసింది. ఏమాత్రం డ్రెస్ కొంచెం అడ్డు తొలగినా పరువాల జాతరే అన్నట్లు ఉంది. దీంతో తాప్సి హాట్ లుక్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.