Anasuya Bharadwaj: వేశ్యగా మారిన అనసూయ… ఈ పాటలో పచ్చి ఎక్స్పోజింగ్!

అనసూయపై తన కోరికను ఇష్టాన్ని బయటపెట్టే సందర్భంలో సుమతి సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో అనసూయ బోల్డ్ యాటిట్యూడ్, మేనరిజం తో చంపేశారు.

  • Written By: SRK
  • Published On:
Anasuya Bharadwaj: వేశ్యగా మారిన అనసూయ… ఈ పాటలో పచ్చి ఎక్స్పోజింగ్!

Anasuya Bharadwaj: అనసూయ గట్స్ కి ఇదే నిదర్శనం. ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడనని అనసూయ నిరూపిస్తుంది. అప్ కమింగ్ మూవీ విమానంలో అనసూయ వేశ్య పాత్ర చేసింది. విమానం చిత్రం నుండి ‘సుమతి’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. అనసూయ స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేసే మహిళ పాత్ర చేసిందని ఆ పాటను చూస్తే అర్థం అవుతుంది. ఆమెపై ఆశలు పెంచుకుని గుటకలు వేసే యువకుడిగా రాహుల్ రామకృష్ణ కనిపిస్తున్నారు.

అనసూయపై తన కోరికను ఇష్టాన్ని బయటపెట్టే సందర్భంలో సుమతి సాంగ్ వస్తుంది. ఈ సాంగ్ లో అనసూయ బోల్డ్ యాటిట్యూడ్, మేనరిజం తో చంపేశారు. డీప్ నెక్ జాకెట్స్ ధరించి బీభత్సమైన ఎక్స్పోజింగ్ చేసింది. వేశ్య పాత్ర చేయడం అంత సులభం కాదు. శృంగార సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది తారలు ఈ బోల్డ్ రోల్స్ కి దూరంగా ఉంటారు. అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే వేశ్య పాత్రల్లో నటించారు.

ఆ లిస్ట్ లో అనసూయ చేరారు. విమానం మూవీలో సముద్ర ఖని మరో కీలక రోల్ చేశారు. డెబ్యూ డైరెక్టర్ శివ ప్రసాద్ తెరకెక్కించారు. విమానం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం అంతకంతకూ హైప్ పెంచుకుంటూ పోతుంది. జూన్ 9న విమానం థియేటర్స్ లోకి రానుంది. చూస్తుంటే అనసూయ నటిగా మరిన్ని హైట్స్ కి చేరడం ఖాయమనిపిస్తుంది.

అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2లో అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1లో దాక్షాయణిగా నెగిటివ్ షేడ్స్ కలిగిన డీ గ్లామర్ రోల్ లో అనసూయ అలరించారు. పార్ట్ 2లో దర్శకుడు సుకుమార్ ఆమె పాత్రను ఎలా తీర్చిదిద్దాడో చూడాలి. పుష్ప 2తో పాటు పలు ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఏడాది క్రితం యాంకరింగ్ మానేసిన అనసూయ యాక్టింగ్ పై పూర్తి దృష్టి పెట్టారు. ఆమెను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు