Sri Reddy: బ్రాలో శ్రీరెడ్డి జిమ్… వైరల్ అవుతున్న బోల్డ్ వీడియో!

కొన్నాళ్లుగా శ్రీరెడ్డి చెన్నైలోనే ఉంటున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వంటల వీడియోలు చేస్తుంది. ఇక శ్రీరెడ్డి తన లవర్ గా చెప్పుకునే అభిరామ్ హీరోగా మారిన విషయం తెలిసిందే.

  • Written By: SRK
  • Published On:
Sri Reddy: బ్రాలో శ్రీరెడ్డి జిమ్… వైరల్ అవుతున్న బోల్డ్ వీడియో!

Sri Reddy: శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కనీస గుర్తింపు లేని శ్రీరెడ్డి వివాదాలతో పాపులారిటీ తెచ్చుకుంది. అప్పట్లో శ్రీరెడ్డి వివాదం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. మొదట ఆఫర్స్ ఇప్పిస్తానంటూ కొందరు లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో కొందరి చీకటి జీవితాలు బయటపెట్టే ప్రయత్నం చేసింది. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళను ఒక్కొక్కరిగా బుక్ చేసింది. చాట్ లిస్ట్స్, ఆడియో రికార్డ్స్, ఫోటోలు బయటపెట్టింది.

శ్రీరెడ్డి లీక్స్ కి అహింస హీరో అభిరామ్ దగ్గుబాటి బలి అయ్యాడు. అతడు శ్రీరెడ్డితో సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. అభిరామ్ నన్ను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఆ ఫోటోలు బయటపెట్టింది. శ్రీరెడ్డి దెబ్బకు దగ్గుబాటి ఫ్యామిలీలో టెన్షన్ నెలకొంది. అసలు ఇంకెవరెవరి బాగోతాలు శ్రీరెడ్డి వద్ద ఉన్నాయో అని టాలీవుడ్ ఉలిక్కిపడింది. అలాగే తనకు ఆఫర్స్ ఎందుకు ఇవ్వడం లేదని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసింది. ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.

ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరెడ్డి వివాదాలు అనేకం ఉన్నాయి. కొన్నాళ్లుగా ఆమె సందడి తగ్గింది. జనాలు పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కుర్రాళ్లను రెచ్చగొట్టే వీడియోలు, ఫోటోలు, కామెంట్స్ పోస్ట్ చేస్తుంది. తాజాగా టైట్ అవుట్ ఫిట్ లో జిమ్ చేస్తూ ఓ రీల్ చేసింది. ఆ రీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కొన్నాళ్లుగా శ్రీరెడ్డి చెన్నైలోనే ఉంటున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో వంటల వీడియోలు చేస్తుంది. ఇక శ్రీరెడ్డి తన లవర్ గా చెప్పుకునే అభిరామ్ హీరోగా మారిన విషయం తెలిసిందే. అహింస టైటిల్ తో దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అభిరామ్ చిత్ర విడుదల నేపథ్యంలో శ్రీరెడ్డి రచ్చ షురూ చేస్తుందని అందరూ భావించారు కానీ ఆమె అలా చేయలేదు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు