Sreeja’s daughter’s sensational post: సంచలనం రేపుతున్న శ్రీజా కూతురు ఇంస్టాగ్రామ్ పోస్ట్..విడాకుల విషయం నిజమేనా?

Sreeja’s daughter’s sensational post: గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయిందని. త్వరలోనే శ్రీజ మూడవ పెళ్లి కూడా చేసుకోబోతుందని. ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. అభిమానులు కూడా ఇది నిజమేనేమో అని నమ్మక తప్పలేదు..ఎందుకంటే ఈ వార్తలు ఇంత వైరల్ అవుతున్నా కూడా సోషల్ మీడియా లో ఉంటున్న శ్రీజ మరియు కళ్యాణ్ […]

  • Written By: Neelambaram
  • Published On:
Sreeja’s daughter’s sensational post: సంచలనం రేపుతున్న శ్రీజా కూతురు ఇంస్టాగ్రామ్ పోస్ట్..విడాకుల విషయం నిజమేనా?

Sreeja’s daughter’s sensational post: గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయిందని. త్వరలోనే శ్రీజ మూడవ పెళ్లి కూడా చేసుకోబోతుందని. ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. అభిమానులు కూడా ఇది నిజమేనేమో అని నమ్మక తప్పలేదు..ఎందుకంటే ఈ వార్తలు ఇంత వైరల్ అవుతున్నా కూడా సోషల్ మీడియా లో ఉంటున్న శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడమే. దానికి తోడు శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ పేరు ని శ్రీజ కళ్యాణ్ నుండి శ్రీజా కొణిదెల కి మార్చడం. తానూ అప్లోడ్ చేసే తన ఇంస్టాగ్రామ్ ఫోటోలలో ఒక్క దాంట్లో కూడా కళ్యాణ్ దేవ్ లేకపోవడం వంటివి చూసి అందరూ వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు అనే నమ్మారు. మరో పక్క కళ్యాణ్ దేవ్ కూడా మెగా ఫామిలీ కుటుంబానికి సంబంధించిన ఏ ఫంక్షన్ లో కూడా కనిపించకపోవడం కూడా వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు అనే వార్తని బలపరుస్తూ వచ్చింది.

Sreeja's daughter's sensational post

Sreeja’s daughter’s sensational post

Also Read: NTR – Megastar Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసా?

అయితే లేటెస్ట్ గా శ్రీజ మొదటి కూతురు నివృత్తి ఇంస్టాగ్రామ్ సాక్షిగా అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలను చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు..స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన తల్లి తండ్రులతో(శ్రీజ – కళ్యాణ్ దేవ్) కలిసి దిగిన ఫోటోలను పెట్టి మా అమ్మానాన్నలు ఇద్దరు కలిసే ఉన్నారనే సంకేతంని అభిమానులకు పరోక్షంగా తెలిపింది..దానిదేముంది తల్లి తండ్రులు విడిపోయాయి ఉండొచ్చు కానీ తండ్రి కూతుర్లు ఎలా విడిపోతారు అనుకునేరు..కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఒకటి ఉంది.

Chiranjeevi Doughter Sreeja

Chiranjeevi Doughter Sreeja

Also Read: Vijay Deverakonda- Kriti Sanon: విజయ్ దేవరకొండ పై మనసుపడిన ప్రభాస్ హీరోయిన్.. రౌడీ హీరో కావలంటూ సంచలన కామెంట్స్ !

నివృత్తి శ్రీజా – కళ్యాణ్ దేవ్ కి పుట్టిన సంతానం కాదు..గతం లో శ్రీజ భరద్వాజ్ అనే అతనిని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అతనితో కాపురం చేస్తున్న సమయం లో పుట్టిన సంతానమే నివృత్తి..ఆమె ఇప్పటికి కళ్యాణ్ దేవ్ తో అంత క్లోజ్ గా ఉందంటే దానికి అర్థం శ్రీజ – కళ్యాణ్ దేవ్ విడిపోలేదు అనే కదా..మరి శ్రీజ కూతురు ఇచ్చిన ఈ పరోక్ష సందేశం ని చూసి అయినా ఇక నుండి శ్రీజ విడాకుల వార్తలు ప్రచారం అవడం ఆగుతాయో లేదో చూడాలి.

Sreeja Kalyandev

Sreeja Kalyandev

Also Read: Karthikeya 2- Bollywood: కార్తికేయ 2కి హిందీ జనం నీరాజనం.. తేలిపోయిన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్.. ఆశ్చర్యపోతున్న బాలీవుడ్ !
Recommended Videos


సంబంధిత వార్తలు