OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / అత్యంత ప్రజాదరణ / Surviving Sea Dragon Skeleton: బయటపడిన సముద్ర డ్రాగన్ అస్తిపంజరం.. 30 అడుగుల పొడవు.. తల బరువు ఒక టన్ను..!

Surviving Sea Dragon Skeleton: బయటపడిన సముద్ర డ్రాగన్ అస్తిపంజరం.. 30 అడుగుల పొడవు.. తల బరువు ఒక టన్ను..!

Published by Mallesh On Wednesday, 12 January 2022, 12:21

Surviving Sea Dragon Skeleton: పూర్వం భూమిపై జరిగిన అనేక అద్భుతాలు, విచిత్రమైన జంతుజీవరాశుల ఉనికిని కనుగొనేందుకు, నిధుల కోసం ప్రతి దేశం సర్వేలు చేస్తుంటుంది. ఆ పనిని ఆర్కేయాలజీ విభాగం వారు చూస్తుంటారు. కొన్ని బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో పరిశోధనలు, తవ్వకాలు జరుపుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని అద్బుతమైన వింతలు, విశేషాలు బయటపడతాయి. తాజాగా ఇలాంటి అరుదైన ఘటనే ఒకటి చేసుకుంది. సముద్రపు డ్రాగన్ అని పిలవబడే భారీ జంతు శిలాజం ఒకటి బయటపడింది. ఇది సుమారు 18కోట్ల ఏళ్ల కిందటిదని బ్రిటన్ సైంటిస్టులు గుర్తించారు.
Surviving Sea Dragon Skeleton

Surviving Sea Dragon Skeleton

బ్రిటన్‌లోని మిడ్‌ల్యాండ్ ప్రాంతంలో 180 మిలియన్ ఏళ్ల కిందటి ‘సీ డ్రాగన్’(ఇచ్థియోసార్) అస్తిపంజరం బయటపడటంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో భూమిపై డైనోసార్స్ జీవించి ఉన్నాయనడానికి ఇది మరోక సజీవ సాక్ష్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సీ డ్రాగన్ చూసేందుకు డాల్ఫిన్ లాగా 30 అడుగుల పొడవు ఉంది. దీని పుర్రె బరువు 1 టన్ను ఉందట.. దీనిని 48 ఏళ్ల జో డేవిస్ ఫిబ్రవరి 2021లో కనుగొన్నారట..

Also Read: శివ మూవీతో టాలీవుడ్‌లో ఎన్ని మార్పులు వ‌చ్చాయో తెలుసా.. హీరో పాత్ర నుంచి క‌థ‌ల వ‌ర‌కు..

గతంలో రట్‌ల్యాండ్ జలాల దగ్గర దొరికిన నీటి డ్రాగన్ 82 అడుగుల వరకు ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇచ్థియోసార్‌లకు చాలా పెద్ద దంతాలు, కళ్ళు ఉన్నందున వాటిని సముద్ర డ్రాగన్‌లు అని పిలుస్తారట. ఇచ్థియోసార్లను ఫస్ట్ టైం 19వ శతాబ్దంలో మేరీ అన్నింగ్ అనే పురావస్తు సైంటిస్టు కనుగొన్నారు. ఈ సముద్ర జీవిపై డాక్టర్ డీన్ లోమాక్స్ చాలా పరిశోధనలు చేశారు. ఇచ్థియోసార్‌లు 250 మిలియన్ ఏళ్ల కిందట భూమిపై ఉనికిలోకి వచ్చాయి.

90 మిలియన్ ఏళ్ల కిందట ఇవి అంతరించిపోయాయి. సాధారణంగా సీ డ్రాగన్ పొడవు 55 అడుగుల వరకు ఉంటుందని సైంటిస్టుల అంచనా.. 240 మిలియన్ ఏళ్ల కిందట వీటి ఉత్పత్తి వేగంగా పెరిగిందని పరిశోధనలో తేలింది. కేవలం దీని తలను కొలిచినప్పుడు 6.5 అడుగులుగా ఉందట.. డైనోసార్లు అంతరించిపోయే క్రమంలో ఇచ్థియోసార్‌లు తిమింగలాల కంటే చాలా వేగంగా తమ పరిమాణాన్ని పెంచుకున్నాయట..తాజాగా వెలుగుచూసిన శిలాజం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అమెరికా ఆక్వాటిక్ పరిశోధకుడు లార్స్ ష్మిత్జ్ వెల్లడించారు.

Also Read: వరుణ్ తేజ్‌ తో తమన్నా రొమాన్స్.. ఇది నిజంగా సర్ ప్రైజే !

లైఫ్ స్టైల్

Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి ఫ్లయింగ్ కిస్ వైరల్

Miss India 2022 Sini Shetty: ఫెమినా మిస్ ఇండియాగా ‘శిని శెట్టి’.. ఈ అందాల రాణి నిజంగా గ్రేట్ !

Jasprit Bumrah: ఒక టెస్టులో ఒకే ఓవర్ లో 35 పరుగులు.. బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు

Health Benefits OF Rice: అన్నం ఎలా వండుకుంటే మంచిది?

Reliance : రిలయన్స్ కొత్త సైడ్ బిజినెస్.. బిట్రీష్ వాళ్ల రుచులు ఇక ఇండియాలో..

Ind Vs Eng 5th Test: తొలి టాస్ వేళ ఆ ప్రశ్న వేసిన వ్యాఖ్యాతకు కౌంటర్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. వీడియో వైరల్

MS Dhoni Local Vaidya: ఖరీదైన కార్పొరేట్ వైద్యం వదిలేసి.. చెట్ల కింద నాటు వైద్యం తీసుకుంటున్న ధోని.. అసలేమైంది?

Alcohol: మద్యం తాగేటప్పుడు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే డేంజరే?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Resul Pookutty RRR: ఆర్ఆర్ఆర్.. ‘గే లవ్ స్టోరీ’.. రసూల్ పూకుట్టి కామెంట్స్ వైరల్

Koffee With Karan 7 Trailer: విడాకులపై సంచలన విషయాలు పంచుకున్న సమంత.. వైరల్

Titanic in AP: ఏపీ తీరంలో మరో టైటానిక్.. వందేళ్లుగా సముద్ర గర్భంలోనే..

Actor Ketaki Chitale: పోలీస్ కస్టడీలో తనపై లైంగిక వేధింపులు.. ఆ హీరోయిన్ సంచలన ఆరోపణ

Vishal-Chandrababu : చంద్రబాబుపై పోటీ విషయంలో స్పందించిన హీరో విశాల్.. ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్

Naresh Pavitra Lokesh: నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్.. బాంబు పేల్చిన టాలీవుడ్ నటుడు నరేష్.. షాకింగ్ నిజాలు

మరిన్ని చదవండి ...

గాసిప్

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

TV9 Raviprakash: టీవీ9 అమ్మకం సక్రమమే.. రవిప్రకాష్ కు భారీ జరిమానా!

Anasuya Walks Out Of Jabardasth: సుధీర్, ఆది, ఇప్పుడు అనసూయ… బయటికి వస్తున్నారా? పంపుతున్నారా ?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap