Shriya Sharan : లో దుస్తులు లేకుండా దారుణమైన డ్రెస్ లో శ్రియా శరన్… పబ్లిక్ లో పచ్చిగా చూపించేసింది
స్కిన్ షోలో శ్రియ హద్దులు దాటేస్తుంది. కాగా గోల్డన్ గ్లోరీ అవార్డ్స్ వేడుకలో శ్రియ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి శ్రియ ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అవుతుంది. లోదుస్తులు లేకుండా ప్రైవేట్ పార్ట్స్ వద్ద కట్ ఉన్న డ్రెస్ లో దర్శనమిచ్చింది. శ్రియ బోల్డ్నెస్ అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. శ్రియ హాట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Shriya Sharan : స్టార్ లేడీ శ్రియ శరన్ పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు దాటిపోతుంది. 2001లో విడుదలైన ఇష్టం ఆమె డెబ్యూ మూవీ. రెండో చిత్రంతోనే నాగ్ వంటి స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. సంతోషం మూవీ బంపర్ హిట్. ఆ వెంటనే చెన్నకేశవరెడ్డి మూవీతో మరో భారీ ప్రాజెక్ట్ దక్కించుకుంది. వరుస విజయాలతో శ్రియ స్టార్ గా అవతరించింది. చక్కని రూపం, నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ శ్రియ సొంతం. శ్రియ కోసం అప్పట్లో దర్శక నిర్మాతలు వెంటపడ్డారు. రెండు తరాల హీరోలను కవర్ చేసిన అరుదైన హీరోయిన్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో నటించింది.
View this post on Instagram
