Prabhas Aadhaar Card: ప్రభాస్ ఆధార్ కార్డులో ఏముందో తెలిస్తే షాక్ అవుతారు..
గాడ్ ఫాదర్, రెబల్ స్టార్ కృష్ణం రాజు చొరవతో ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఫస్ట్ మూవీ ‘ఈశ్వర్’లో తన నటనా స్వరూపాన్ని బయటపెట్టాడు. ప్రభాస్ నటనను చూసి చాలా మంది డైరెక్టర్లు ఆయనతో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.

Prabhas Aadhaar Card: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలంటే పురుషులే కాకుండా మహిళలు బాగా ఇష్టపడుతుంటారు. ‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ పాన్ వరల్డ్ నటుడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సాలార్’, నాగ్ అశ్విన్ తీస్తున్న ‘కల్కి 2898ఏడీ’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ ఇప్పటికే బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్ష్ లో ఉత్సాహం రేకెత్తుతోంది. ఈ తరుణంలో ప్రభాస్ కు సంబంధించిన పర్సనల్ విషయం ఒకటి వైరల్ అవుతోంది. ఆయన ఆధార్ కార్డులో ఎలా ఉన్నాడో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
గాడ్ ఫాదర్, రెబల్ స్టార్ కృష్ణం రాజు చొరవతో ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఫస్ట్ మూవీ ‘ఈశ్వర్’లో తన నటనా స్వరూపాన్ని బయటపెట్టాడు. ప్రభాస్ నటనను చూసి చాలా మంది డైరెక్టర్లు ఆయనతో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అయితే ఆ తరువాత వచ్చిన రాఘవేంద్ర యావరేజ్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో అప్పుడే స్టార్ డైరెక్టర్ గా మారుతున్న రాజమౌళి కంట్లో పడ్డాడు ప్రభాస్. దీంతో ఆయనతో కలిసి ‘ఛత్రపతి’తీశాడు.
‘ఛత్రపతి’ ప్రభాస్ కు మాత్రమే కాకుండా రాజమౌళికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఆల్ రౌండర్ హీరోగా మారిపోయాడు. అయితే మళ్లీ కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. కానీ ‘మిర్చి’ తో మళ్లీ బక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ఇక ఆ తరువాత రాజమౌళి కలల ప్రాజెక్టు ‘బాహుబలి’లోనటించి పాన్ వరల్డ్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రభాస్ తెచ్చిన గుర్తింపు మామూలిది కాదు. ఆ తరువాత ప్రభాస్ తో స్టార్ డైరెక్టర్లు భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు.
ఈ తరుణంలో ప్రభాస్ పర్సనల్ విషయం గురించి ఓ ఆసక్తి చర్చ సాగుతోంది. ఆయన ఆధార్ కార్డులో ఎలా ఉంటాడని కొందరు సెర్చ్ చేశారు. దీంతో ప్రభాస్ ఆధార్ కార్డులో సినిమల్లో కంటే భిన్నంగా ఉన్నాడు. అంతేకాకుండా ఇందులో ‘ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్’ అని ఉంది. అంటే ఆయన అసలు పేరు ఇదన్నమాట ఇక ఆయన డేట్ ఆఫ్ బర్త్ 23-10-1979 అని ఉంది. ఇప్పుడీ ఆధార్ కార్డు ఫొటో సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.
