వైరల్:శోభిత ఇలా కనిపిస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా?

శోభితా రానా.. అందాలతో సోషల్ మీడియాలో కుర్రాళ్ల మతిపోగోడుతోంది. వారికి నిద్ర లేకుండా చేస్తుంది. చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా హోయలు ఒళుకుతున్న శోభిత అందాలను చూసి చూపు తిప్పుకోని మగాడే ఉండడం అంటే అతిశయోక్తి కాదేమో.. మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ఇప్పుడు మోడలింగ్.. పలు మ్యాగజైన్లకు ఫోటో […]

  • Written By: NARESH
  • Published On:
వైరల్:శోభిత ఇలా కనిపిస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా?

శోభితా రానా.. అందాలతో సోషల్ మీడియాలో కుర్రాళ్ల మతిపోగోడుతోంది. వారికి నిద్ర లేకుండా చేస్తుంది. చూపించి చూపించకుండా.. కనిపించి కనిపించకుండా హోయలు ఒళుకుతున్న శోభిత అందాలను చూసి చూపు తిప్పుకోని మగాడే ఉండడం అంటే అతిశయోక్తి కాదేమో..

మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ఇప్పుడు మోడలింగ్.. పలు మ్యాగజైన్లకు ఫోటో షూట్ చేస్తోంది.

తాజాగా కరోనా లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ హాట్ ఫొటోలను షేర్తూ నెటిజన్లను పిచ్చేక్కిస్తోంది. అందాలతో కన్నుల విందు చేస్తోంది. ఆ మధ్య బీచ్ లో బికినీ వేసుకొని కూడా అందాలు ఆరబోసింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా గుర్తింపు పొందింది. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా శోభిత ఇన్ స్టాగ్రామ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

 

 

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు