OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / సినిమా / Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు’ 8 రోజుల కలెక్షన్స్.. సెకండ్ వీకెండ్ బ్యాడే

Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు’ 8 రోజుల కలెక్షన్స్.. సెకండ్ వీకెండ్ బ్యాడే

Published by Shiva Shankar On Saturday, 21 May 2022, 6:18

Sarkaru Vaari Paata Collections: సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’ ‘సర్కారు వారి పాట’ కలెక్షన్స్ పై వినిపిస్తున్న టాక్ గురించి తెలిసిందే. సరే, ఆ విమర్శలు సంగతి అటు ఉంచితే.. తాజాగా ఈ సినిమా 8 రోజుల కలెక్షన్ల బాక్సాఫీస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ సినిమా థియేటర్ల దగ్గర సినీ అభిమానుల తాకిడి అంతగా లేదు. చాలా చోట్ల థియేటర్లు సగం కూడా ఫుల్ అవ్వడం లేదు.

Sarkaru Vaari Paata Collections

Mahesh Babu

‘సర్కారు వారి పాట’ 8 రోజుల కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే.

Also Read: Mahesh Babu: మహేశ్ బాబును ఏడిపించిన సినిమా ఏది?

నైజాం 31.81 కోట్లు

సీడెడ్ 10.66 కోట్లు

ఉత్తరాంధ్ర 10.81 కోట్లు

ఈస్ట్ 8.01 కోట్లు

వెస్ట్ 4.93 కోట్లు

గుంటూరు 8.21 కోట్లు

కృష్ణా 5.69 కోట్లు

నెల్లూరు 3.32 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 8 రోజుల కలెక్షన్స్ గానూ 83.44 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా 5.78 కోట్లు

ఓవర్సీస్ 11.52 కోట్లు

మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 8 రోజుల కలెక్షన్స్ గానూ 100.74 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 8 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 179:40 కోట్లను కొల్లగొట్టింది

Sarkaru Vaari Paata Collections

Sarkaru Vaari Paata

అయితే, పైన చెప్పిన కలెక్షన్స్ అన్నీ నిర్మాతల నుంచి వచ్చిన బాక్సాఫీస్ రిపోర్ట్స్. అదనపు కలెక్షన్స్ ను నిర్మాతలు ప్రకటిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ కలెక్షన్స్ ను పూర్తిగా నమ్మలేం. ఒకవేళ నమ్మినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యేలా లేదు. ‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆ ఊపు కనిపించడం లేదు. నైజాంలో టికెట్ రేట్లు తగ్గాయి. అయినా జనం లేకపోవడం షాకింగ్ విషయమే. ఈ క్రమంలో రెండో వీకెండ్ బుకింగ్స్ కూడా బాగా తగ్గాయి.

Also Read:
Captain Chalapati Choudhary : ఎన్టీఆర్ పై అభిమానం.. నూతన్ ప్రసాద్ తో సాన్నిహిత్యం !
Recommended Videos


లైఫ్ స్టైల్

Truths In The World: ప్రపంచంలో సత్యాలు.. మన కళ్ల ముందే జరుగుతున్న మనం గుర్తించని నిజాలు!

Team India Ready For first T20 Against England: ఇంగ్లండ్ తో తొలి టీ20 పోరుకు టీమిండియా సిద్ధం.. ఇరు జట్ల బలాబలాలివీ!

Rainy Season: వర్షాకాలంలో ఆ నాలుగు కూరగాయలు తినకూడదా?

TVS Ronin 2022: గంటకు 120 కి.మీ.ల వేగం..అడ్వాన్స్ ఫీచర్స్: మార్కెట్లోకి TVS రోనిన్..

MS Dhoni Love Story: ధోని-సాక్షి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?

Electric Vehicles: ‘ఈ’-బండి జోరు పెరుగుతోంది

Virat Kohli: విరాట్ కోహ్లిపై వేటు వేసేందుకే ఈ షాకింగ్ నిర్ణయమా?

India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమికి కారణాలు ఇవే

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Leena Manimekalai : దేవుళ్లతో గేమ్స్: నిన్న స్మోకింగ్ కాళీ, నేడు స్మోకింగ్ శివపార్వతులు.. లీనా పెనుదుమారం

Truths In The World: ప్రపంచంలో సత్యాలు.. మన కళ్ల ముందే జరుగుతున్న మనం గుర్తించని నిజాలు!

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Gorantla Rajendraprasad Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Alia Bhatt: ఫస్ట్ నైట్ పై ఓపెన్ గా చెప్పేసిన ఆలియా భట్.. వైరల్

A period of decay: కుళ్ళిపోవడానికి ఎవరికి  ఎంత సమయం పడుతుంది?

మరిన్ని చదవండి ...

గాసిప్

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Acharya Koratala Shiva: ‘ఆచార్య’తో నష్టపోయిన వారికి ఆస్తులమ్మి చెల్లిస్తున్న కొరటాల శివ!?

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap