samantha Tweet: సద్దుమణిగిన సమంత, చైతూ విడాకుల వ్యవహారం మరలా తెరపైకి వచ్చింది. నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో పడ్డారని వార్తలు వస్తుండగా… సమంత సీన్ లోకి దిగింది. నాగ చైతన్యపై ఈ ఆరోపణలు చేయిస్తుంది సమంతే అని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సమంత నేరుగా స్పందించారు. విడాకుల తర్వాత తనపై వచ్చిన పుకార్లను ఉద్దేశిస్తూ… ఒక అమ్మాయిపై పుకార్లు వస్తే అవి నిజం, అదే అబ్బాయిపై వస్తే కావాలని ఆ అమ్మాయి అతనిపై చేయిస్తున్న దుష్ప్రచారం, కమాన్ గాయ్స్ కొంచెం ఎదగండి… చేసేవాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు.వాళ్ళను పట్టించుకోకుండా కెరీర్, ఫ్యామిలీ కోసం ముందుకు వెళ్లడమే.. అంటూ ట్వీట్ చేసింది.

samantha
సమంత ట్వీట్ ఒకింత దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్ సమంతను ట్యాగ్ చేస్తూ దారుణమైన పోస్ట్ పెట్టాడు. సమంత ఒక వేశ్య. బట్టలు విప్పుకొని బజార్లో తిరగమను. ఈ ఐటెం దాని కోసం మావాడు(నాగ చైతన్య) దేవదాసు కావాలా? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి సమంత రిప్లై ఇవ్వడం జరిగింది. ఆమె ‘నిజంగా మనం భయపడాలి..’ అంటూ రెండు స్మైల్ ఎమోజీలు పోస్ట్ చేశారు. సమంత స్పందించడంతో సదరు నెటిజన్ ట్వీట్ డిలీట్ చేశారు. సమంత సైతం డిలీట్ చేశారు. అప్పటికే ట్వీట్ వైరల్ కాగా కొందరు స్క్రీన్ షాట్స్ తీశారు.
Also Read: Balakrishna- Chiranjeevi: బాలయ్యతో చిరంజీవి ఖాయమేనా?
సమంత నాగ చైతన్యపై చాలా కోపంగా ఉన్నారన్నది మాత్రం నిజం. ఆమె ఆక్రోషం సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా అర్థం అవుతుంది. ఈ క్రమంలో నాగ చైతన్య ఆమెను చాలా బాధ పెట్టారా? మానసిక వేదనకు గురిచేశాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక బాలీవుడ్ పాప్యులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో సమంత విడాకుల విషయంపై ఓపెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె నాగ చైతన్యతో విడాకులకు కారణాలు వివరించారట. ఈ షో ప్రసారం కావాల్సి ఉండగా ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

samantha
ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి మూవీ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే పాన్ ఇండియా చిత్రం యశోద చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
Also Read:Payal Rajput: పాయల్ రాజ్ పుత్ బోల్డ్ ఫోటో షూట్… బ్రా లేకుండా బటన్స్ తీసేసి!